Animal | రణ్‌బీర్ కపూర్- రష్మిక జంటగా నటించిన చిత్రం ‘యానిమల్’ (Animal). సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకుడు. విభిన్న కథతో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ‘యానిమల్’కు సంబంధించిన ఓ విషయం ఇటివల నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమా రన్‌టైమ్ దాదాపు 3.20 గంటలు ఉండనుందని టాక్ వినిపించింది.
ఇపుడు అదే నిజమైయింది. యానిమల్ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికేట్ ఇచ్చింది. మొత్తం రన్ టైం ఫ్రేమ్స్ తో సహా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు దర్శకుడు. 3 గంటల 21 నిమిషాల 23 సెకన్ల 16 ఫ్రేమ్స్ అని రాసుకొచ్చారు సందీప్. ఇటీవల కాలంలో విడుదలైన చిత్రాల్లో ఇంత నిడివి చిత్రం లేదనే చెప్పాలి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ తర్వాత సందీప్ రెడ్డి తెరకెక్కించిన చిత్రమిదే. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ఇది విడుదల కానుంది.
ఇప్పటికే లాంఛ్ చేసిన యానిమల్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతూ.. సినిమాపై అంచనాలు భారీగా పెంచుతున్నాయి. ఈ చిత్రంలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సూపర్ థ్రిల్ అందించేలా యానిమల్ ఉండబోతుందని ఇప్పటివరకు విడుదల చేసిన రషెస్ చెబుతున్నాయి. యానిమల్ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని నిర్మిస్తున్నారు.
యానిమల్ సెన్సార్ అప్డేట్..
#AnimalTheFilm gets ‘A’ certificate by CBFC with an approved runtime of 3 hours and 21 minutes. The longest film for #RanbirKapoor and director #SandeepReddyVanga, and 8n cinemas on December 1st.#AnimalTrailer out tomorrow! pic.twitter.com/gjv4rHbga6
— Sacnilk Entertainment (@SacnilkEntmt) November 22, 2023
#WATCH A video of Ranbir & Bobby look in awe as the Animal teaser featured on #BurjKhalifa. Their priceless expression has gone viral. Ranbir was seen capturing the moment in his cell phone. #SandeepReddyVanga #RanbirKapoor #BobbyDeol #RashmikaMandanna #AnimalTheFilm #AnilKapoor pic.twitter.com/iRntMZVRni
— E Global news (@eglobalnews23) November 18, 2023
Animal On Burj Khalifa🔥
Gruesome Short Trailer Bloody Soon🪓#RanbirKapoor #RashmikaMandanna #BobbyDeol #SandeepReddyVanga pic.twitter.com/7Au9G3GANq
— Bollywood Legacy Channel (@LegacyChannel_) November 17, 2023
రణ్‌బీర్‌కపూర్‌కు రష్మిక కన్నడ, తెలుగు పాఠాలు ఇలా..
Rashmika is teaching telugu and Ranbir is speaking in a cute way as always 😍#RanbirKapoor #RashmikaMandanna pic.twitter.com/5ymeRByNNu
— 𝙑amsi ♪ 💔 (@RKs_Tilllast) November 22, 2023
SUPERSTAR #RanbirKapoor and #RashmikaMandanna For The Shoot of Indian Idol. pic.twitter.com/Efv8TjKLGU
— 🐰 (@rksbunny) November 22, 2023
Paps and their requests 😂👏🏻
Learning from them to make effective use of ‘mauke pe chauka’ and asked #RashmikaMandanna and #RanbirKapoor to talk something in ‘kannada’ but guess what, these two are not making sure to make the paps happy today, so there it goes!! 😍Are you… pic.twitter.com/k7S4Al2ag4
— Pinkvilla (@pinkvilla) November 22, 2023
Rashmika and Kannada ❤️.
Wherever she goes she never forget her kannada ☺️.Proud Kannadathi @iamRashmika #RashmikaMandanna pic.twitter.com/rHdo95N9w8
— SriPriya ❤️ (@JoshiSripriya) November 22, 2023
దుబాయ్‌లో యానిమల్ ప్రమోషన్స్..
Confirmed: #AnimalTheFilm trailer will be showcased at #BurjKhalifa, Dubai tomorrow! #AnimalTrailer
Kal hoga bawaal 😈🪓#RanbirKapoor #BobbyDeol #AnilKapoor #SandeepReddyVanga #RashmikaMandanna #Animal pic.twitter.com/iqQesk0M8y
— Bollywood Talkies (@bolly_talkies) November 16, 2023
నాన్న నువ్ నా ప్రాణం లిరికల్ సాంగ్..
Satranga సాంగ్..
తెలుగు వెర్షన్ సాంగ్..