SSR Death Case | బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై సీబీఐ జారీ చేసిన లుక్అవుట్ సర్క్యూలర్‌ను బాంబే హైకోర్టు గురువారం రద్దు చేసింది.
Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ తల్లి కాబోతుందని ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల లండన్‌లో జరిగిన బాఫ్టా అవార్డుల కార్యక్రమంలో దీపిక బంగారు వర్ణపు చీరలో తళుక్కున మెరిసింది. �
Don-3 | బాలీవుడ్ దర్శకుడు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం డాన్-3. ఈ మూవీలో షారుఖ్ ఖాన్ ప్లేస్‌లో రణ్వీర్ సింగ్ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వాన
Priyamani | సెకండ్ ఇన్నింగ్‌లో ప్రియమణి దూసుకెళ్తోంది. హీరోయిన్గా కెరీర్ ముగిసిపోయిన సమయంలో వచ్చిన ఫ్యామిలీమ్యాన్ వెబ్‌సిరీస్ ఆమెకు బూస్టప్ ఇచ్చింది. ఇప్పుడు ఓటీటీలో వరుస హిట్స్‌తో దూసుకెళ్తోంది. ముఖ్
బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఇటీవల ఓ ప్రమాదం నుంచి బయటపడింది. నటుడు విద్యుత్, నోరా జంటగా నటించిన ‘క్రాక్' సినిమా షూటింగ్లో ఈ సంఘటన జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది.
‘విజయాన్ని తలకెక్కించుకోకూడదు.. అపజయాన్ని మనసుకు తీసుకోకూడదు.. అలా చేస్తే అవి మనల్ని కిందకు లాగేస్తాయి. ఏ స్థాయిలో వున్నా నిలబడ్డ నేలను గౌరవించు. అదే నిన్ను ఉన్నతుడ్ని చేస్తుంది’ అని ఓ సందర్భంలో ముకేష్ అ
Villain Pran | అనుకోకుండా సినిమా రంగంలోకి ప్రవేశించిన విలన్ యాక్టర్ ప్రాణ్.. తన పాత్రలో జీవించేవారు. అంతేకాదు కథా నాయకుల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారన్న రికార్డు సాధించారు.
‘నాకు ఆత్మన్యూనతాభావం ఎక్కువ. నాగురించి నేను తక్కువగా ఊహించుకోవడం చిన్నప్పట్నుంచీ అలవాటు. అయితే నా ఆధ్యత్మిక ప్రయాణం నాలో మార్పును తీసుకొచ్చింది’ అంటున్నది బాలీవుడ్ భామ మౌనీరాయ్. టీవీ సీరియల్స్ నటి
Richa Chadha | బాలీవుడ్ స్టార్ జంట రిచా చద్దా (Richa Chadha) - అలీ ఫజల్ (Ali Fazal) జంట తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాము త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నామంటూ ప్రకటించింది.
Esha Deol | ఇటీవల కాలంలో పలువురు సీనితారలు పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెడుతుండగా.. మరకొందరు తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నారు. సినిమా పరిశ్రమలో నటీనటుల విడాకులు కొత్తేం కాదు. ఇటీవల సినీతా�
‘శంభు’ అనే ఓ భక్తిరస సంగీత వీడియో సాంగ్ ఈ నెల 5వ తేదీ సోమవారం (నేడు) విడుదల కానున్నది. ఈ వీడియోలో హిందీ అగ్ర నటుడు అక్షయ్‌కుమార్ శివభక్తుడిగా నటించారు.