Aamir Khan | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ స్టార్ డమ్ ఉన్న యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు అమీర్‌ఖాన్ (Aamir Khan). లగాన్, గజినీ, పీకే, దంగల్తోపాటు ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించిన ఈ స్టార్ యాక్టర్ చాలా కాలంగా మంచి బ్రేక్ కోసం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా హాలీవుడ్ రిపోర్టర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తిక కామెంట్స్ చేసి అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు అమీర్‌ఖాన్.
నేను రాబోయే 10 సంవత్సరాలు చురుకుగా పని చేయగలనని అనుకుంటున్నా. నా కెరీర్‌ను మరింత ఉత్తమంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను, అందుకే అమీర్ ఖాన్ ప్రొడక్షన్‌కు అపర్ణ పురోహిత్‌ని చీఫ్‌గా తీసుకువచ్చా. యువ నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు నా ప్రొడక్షన్ హౌస్‌లో పనిచేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు అమీర్ ఖాన్. ఇప్పుడీ కామెంట్స్ అమీర్ ఖాన్ నుంచి వచ్చే పదేళ్లపాటు సినిమాల అప్డేట్ష్ ఉండబోతున్నాయని క్లారిటీ ఇచ్చేస్తున్నాయి.
పఠాన్ ఎండింగ్లో వచ్చే ట్రైన్ ట్రాక్ సీన్ గురించి మాట్లాడుతూ.. ఈ సీన్‌ను చూశా. ఈ సన్నివేశంలో కొత్త యాక్టర్లైతే మీరు బాధపడొచ్చు. కానీ షారుక్ ఖాన్ – సల్మాన్ ఖాన్ వల్ల మీరు అప్సెట్ అయ్యే ఛాన్స్ లేకుండా పోయిందన్నాడు అమీర్ ఖాన్.
Bhairavam | గజపతిగా మంచు మనోజ్.. ట్రెండింగ్‌లో భైరవం మాసీ లుక్
krish jagarlamudi | సైలెంట్‌గా డైరెక్టర్ క్రిష్ వెడ్డింగ్.. ఫొటోలు వైరల్
Matka | వరుణ్ తేజ్ మాస్ ఫీస్ట్.. మట్కా రన్ టైం ఎంతో తెలుసా..?
Sivakarthikeyan | అమరన్ క్రేజ్.. నాలుగో హీరోగా శివకార్తికేయన్ అరుదైన ఫీట్.. !
Kalki 2898 AD | మరోసారి థియేటర్లలో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఎక్కడ రిలీజవుతుందో తెలుసా..?