Bhairavam | ఉగ్రం ఫేం విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న చిత్రం భైరవం (Bhairavam). నారా రోహిత్ (Nara Rohith), బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇంటెన్సివ్‌గా సాగే పాత్రలు, కోసం సిద్ధంగా ఉండండి.. బ్లాస్టింగ్ అప్డేట్స్తో త్వరలో మీ ముందుకు రాబోతుందంటూ మేకర్స్ ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా మంచు మనోజ్ లుక్ కూడా షేర్ చేశారు. ఇందులో మనోజ్ గజపతిగా కనిపించబోతున్నాడు. మాస్ ఫీస్ట్‌లా మనోజ్ పాత్ర ఉండబోతుందని చెప్పకనే చెబుతున్నాడు డైరెక్టర్. భారీ వర్షంలో కారు, దాని పక్కనే గొడుగులు పట్టుకొస్తున్న జనాలు.. వాటి ముందు ఆవేశంగా వస్తున్న గజపతి లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
థ్రిల్లింగ్ యాక్షన్ ప్యాక్డ్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో నారా రోహిత్ వరదగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
గజపతిగా మంచు మనోజ్..
Presenting the Rocking Star @HeroManoj1 as 𝐆𝐀𝐉𝐀𝐏𝐀𝐓𝐇𝐈 from the massy world of #Bhairavam 💥🔱 pic.twitter.com/wLCoZKD6LV
— BA Raju’s Team (@baraju_SuperHit) November 12, 2024
మంచు మనోజ్ ప్రీ లుక్..
𝐑𝐨𝐜𝐤𝐢𝐧𝐠 𝐒𝐭𝐚𝐫 𝐢𝐧 𝐚 𝐑𝐚𝐜𝐡𝐞𝐬𝐭 𝐀𝐯𝐚𝐭𝐚𝐫 🔥
Revealing Rocking 🌟@HeroManoj1‘s look from #Bhairavam tomorrow at 11:07 AM 💥
Stay Tuned ⚡️@BSaiSreenivas @IamRohithNara @DirVijayK @KKRadhamohan @dophari @satyarshi4u @ToomVenkat @sricharanpakala @Brahmakadali… pic.twitter.com/866yKIKeg9
— BA Raju’s Team (@baraju_SuperHit) November 11, 2024
Robinhood | భారతీయులంతా అతని సోదరసోదరీమణులు.. నితిన్ రాబిన్ హుడ్ టీజర్ వచ్చేస్తుంది
krish jagarlamudi | సైలెంట్‌గా డైరెక్టర్ క్రిష్ వెడ్డింగ్.. ఫొటోలు వైరల్
Matka | వరుణ్ తేజ్ మాస్ ఫీస్ట్.. మట్కా రన్ టైం ఎంతో తెలుసా..?
Sivakarthikeyan | అమరన్ క్రేజ్.. నాలుగో హీరోగా శివకార్తికేయన్ అరుదైన ఫీట్.. !
Kalki 2898 AD | మరోసారి థియేటర్లలో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఎక్కడ రిలీజవుతుందో తెలుసా..?