Robinhood | భారతీయులంతా అతని సోదరసోదరీమణులు.. నితిన్ రాబిన్ హుడ్ టీజర్ వచ్చేస్తుంది
Robinhood | టాలీవుడ్ యాక్టర్ నితిన్ (Nithiin) నటిస్తోన్న తాజా చిత్రం రాబిన్‌హుడ్ (Robinhood). వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీలీల (Sreeleela) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. చాలా రోజుల తర్వాత టీజర్ అప్డేట్ను షేర్ చేశారు మేకర్స్.
Robinhood | టాలీవుడ్ యాక్టర్ నితిన్ (Nithiin) నటిస్తోన్న తాజా చిత్రం రాబిన్‌హుడ్ (Robinhood). వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీలీల (Sreeleela) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. చాలా రోజుల తర్వాత టీజర్ అప్డేట్ను షేర్ చేశారు మేకర్స్.
భారతీయులంతా అతని సోదరసోదరీమణులు.. మీ సంపదను అతనితో పంచుకోవడానికి రెడీగా ఉండండి.. అంటూ రాబిన్ హుడ్ టీజర్‌ను నవంబర్ 14న 4:05 గంటలకు లాంచ్ చేస్తున్నాం. అడ్వెంచరస్ ఎంటర్టైన్మెంట్ వచ్చేస్తుంది.. అంటూ నితిన్ రెడ్ కలర్ హుడీ, బ్లాక్ మాస్క్‌తో ఉన్న స్టిల్ షేర్ చేశారు. ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
లేడీ బాస్ శ్రీలీల స్టైలిష్ అవతార్‌లో హ్యాండ్ బ్యాగ్ వేసుకుని విమానంలో నుంచి దిగుతున్న స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. నటకిరిటీ రాజేంద్రప్రసాద్ ఏజెంట్ జాన్ స్నోగా నటిస్తున్నాడు. వెన్నెల కిశోర్ కీ రోల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవి శంకర్ నిర్మి్స్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్‌లో డబ్బు చాలా చెడ్డది.. రూపాయి రూపాయి నువ్వేం చేస్తావే అంటే అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతానంటది. అన్నట్టే చేసింది.. దేశమంత కుటుంబం నాది. ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ముళ్లు. ఆభరణాలు వేసుకున్నోళ్లంతా నా అక్కాచెల్లెళ్లు. అవసరం కొద్దీ వాళ్ల జేబుల్లో చేతులు పెడితే ఫ్యామిలీ మెంబర్ అని కూడా చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు.. అంటూ నితిన్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
All Indians are his brothers and sisters…
Get ready to share your wealth with him 😎#RobinhoodTeaser out on November 14th at 4.05 PM ❤🔥Adventurous Entertainer coming your way!#Robinhood@actor_nithiin @sreeleela14 @VenkyKudumula @gvprakash @MythriOfficial pic.twitter.com/noTHa659W3
— BA Raju’s Team (@baraju_SuperHit) November 12, 2024
Read Also :
krish jagarlamudi | సైలెంట్‌గా డైరెక్టర్ క్రిష్ వెడ్డింగ్.. ఫొటోలు వైరల్
Matka | వరుణ్ తేజ్ మాస్ ఫీస్ట్.. మట్కా రన్ టైం ఎంతో తెలుసా..?
Sivakarthikeyan | అమరన్ క్రేజ్.. నాలుగో హీరోగా శివకార్తికేయన్ అరుదైన ఫీట్.. !
Kalki 2898 AD | మరోసారి థియేటర్లలో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఎక్కడ రిలీజవుతుందో తెలుసా..?
krish jagarlamudi | డైరెక్టర్ క్రిష్ ఇంట వెడ్డింగ్ బెల్స్.. ఇంతకీ అమ్మాయి ఎవరో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SKN | రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఫైర్.. పాత వీడియోతో నిర్మాతకు నెటిజన్ల కౌంటర్!
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

