Raghav Chadha : కేంద్ర బడ్జెట్లో విపక్ష రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఎన్డీయే సర్కార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విపక్ష ఇండియా కూటమి నిరసన చేపట్టింది.
AP News | ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్లో రూ.15వేల కోట్లు కేటాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆ నిధులపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు క్లారిటీ ఇచ్చారు. అమరావతికి కేంద్ర ప్
పాము కాటు వల్ల దేశంలో ఏటా 50 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ సోమవా రం లోక్‌సభలో వెల్లడించారు. ఈ తర హా మరణాలు ప్రపంచ దేశాలతో పో లిస్తే మన దేశంలోనే అత్యధికమన్నా రు.
లఢక్‌లో 4,064 చదర పు కిలోమీటర్ల భూ భాగాన్ని చైనా ఆక్రమించిందని, దీనిపై నిజాలు వెలికితీయడానికి ప్రయత్నిస్తున్న తనను కోర్టులో మోదీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటున్నదని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ప్రశ్నించారు
కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా ఆయన ముక్కు నుంచి రక్తం కారడంతో హుటాహుటిన దవాఖానకు తరలించారు.
Bhupinder Singh Hooda | హర్యానాలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ.. ఎస్సీలు, ఓబీసీలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపీందర్ సింగ్ హూడా ఆరోపించారు.
BJP : ఎస్టీల సంక్షేమం కోసం కేటాయించిన నిధులను కర్నాటక సీఎం సిద్ధరామయ్య స్వాహా చేశారని విపక్ష నేత ఆర్ అశోక ఆరోపించారు. ముడా స్కామ్, వాల్మీకి స్కామ్‌లన్నింటిలో సిద్ధరామయ్య హస్తం ఉందని అన్నారు.
Sudhanshu Trivedi : నీతి ఆయోగ్ భేటీలో తనను మాట్లాడేందుకు అనుమతించలేదని, తాను మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది.
రాష్ట్రంలో ఎంఐఎం గోడమీది పిల్లిలాంటిదని, ఎవరు అధికారంలో ఉంటే వారి చెంతకు చేరుతుందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఎద్దేవా చేశారు. అధికారం పోగానే వారితో సంబంధాలు తెంపేసుకుంటుందని విమర్శించారు.
సొంత పార్టీపై కర్ణాటకకు చెందిన బీజేపీ నేత, మాజీ మంత్రి అరవింద్ లింబావళి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా బీజేపీ పూర్తిగా విఫలమైందని ఆయన దుయ్యబట్టారు.
వ్యవసాయంపై ఒక మంత్రికీ అవగాహనలేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఆంధ్రా బాసుల మోచేతి నీళ్లు తాగి న వీళ్లకు తెలంగాణ గురించి ఏం తెలుసని నిలదీశారు.
Arvind Limbavali | కర్ణాటకకు చెందిన బీజేపీ నేత, మాజీ మంత్రి అరవింద్ లింబావళి, సొంత పార్టీని విమర్శించారు. ప్రతిపక్షంగా తమ పార్టీ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.
వ్యవసాయంపై ఒక్క మంత్రికి కూడా అవగాహన లేదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. ఆంధ్రా బాసుల మోచేతి నీళ్లు తాగిన వీళ్లకు తెలంగాణ గురించి ఏం తెలుసని ఎద్దేవా చేశారు. కృష్ణా, గోదావరి నదులు ఆంధ్రా �