ఇరాన్‌ను భర్తీ చేసేదెవరు?
ఈ ఏడాది జూన్-జులైలో అమెరికా, కెనడా, మెక్సికో ఆతిథ్యమివ్వనున్న ఫిఫా వరల్డ్ కప్‌లో పాల్గొనబోమని ఇరాన్ స్పష్టం చేయడంతో ఆ జట్టు స్థానాన్ని భర్తీ చేసే టీమ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
దుబాయ్: ఈ ఏడాది జూన్-జులైలో అమెరికా, కెనడా, మెక్సికో ఆతిథ్యమివ్వనున్న ఫిఫా వరల్డ్ కప్‌లో పాల్గొనబోమని ఇరాన్ స్పష్టం చేయడంతో ఆ జట్టు స్థానాన్ని భర్తీ చేసే టీమ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గడిచిన ఏడాది కాలంలో అమెరికా.. ఇరాన్‌పై రెండుసార్లు దాడులు చేయడమే గాక ఆ దేశ అధ్యక్షుడు ఆయతుల్లా అలీ ఖమేనీని, వేలాది మంది అమాయకులను బలితీసుకున్నదనే కారణంతో తాము అమెరికా ఆతిథ్యమిచ్చే ప్రపంచకప్ ఆడబోమని ఇరాన్ క్రీడా మంత్రి అహ్మద్ డోన్యామాలి వ్యాఖ్యానించడంతో ఈ చర్చ మొదలైంది.
ఫిఫా క్వాలిఫికేషన్ నిబంధనల ప్రకారం.. ఇరాన్ టోర్నీ నుంచి తప్పుకుంటే ఆ దేశం తర్వాత అత్యుత్తమ ర్యాంకు కల్గిన జట్టుకు ప్రపంచకప్‌లో ఆడే అవకాశం దక్కుతుంది. అయితే ఇరాన్ తర్వాతి స్థానంలో ఉన్న ఖతార్ ఇప్పటికే ఫిఫాకు అర్హత సాధించగా ఆ తదుపరి స్థానం ఇరాక్ది. ఫిఫా గనుక ఇరాన్ నిష్క్రమణను అంగీకరిస్తే ఇరాక్ ఛాన్స్ కొట్టేసినట్టే!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- America
- Canada
- FIFA World Cup
- iran
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

