కిషన్రెడ్డికి మరోసారి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కడంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇస్తారనే చర్చ మొదలైంది. గతంలో మాదిరిగానే అటు కేంద్ర మంత్రిగా, ఇటు అధ్యక్షుడిగా కిషన్రెడ్డి కొనసాగుతార�
కేంద్ర మంత్రివర్గంలో రాష్ర్టానికి రెండు పదవులు దక్కాయి. సికింద్రాబాద్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి మరోసారి కేంద్ర క్యాబినెట్ హోదా దక్కగా, కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యదర్శి బం�
Loksabha Speaker | మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న తరుణంలో ఎవరెవరికి కేంద్ర మంత్రులుగా ఛాన్స్ వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలువురి పేర్లు కన్ఫార్మ్ అవ్వగా.. వ
అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఈ ఎన్నికలు విభిన్న భావాలున్న రెండు కూటముల మధ్య జరిగాయి.
వరుసగా మూడు లోక్సభ ఎన్నికల్లో పరాజయం పాలవడం కాంగ్రెస్ పార్టీకి ఆనవాయితీగా మారింది. ఇతర పార్టీలతో అధికారం పంచుకోకుండా చివరిసారిగా పూర్తి పదవీకాలం ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నడిపినది 1991-96 మధ్యకాలంలో.
బీజేపీకి కంచుకోటగా భావించిన ఉత్తరప్రదేశ్లో ఈసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కమలం పార్టీకి ఎదురులేదనుకున్న రాష్ట్రంలో పరాభవం ఎదురైంది. ఆ పార్టీ దాదాపు సగం స్థానాలను కోల్పోయింది.
గత రెండు లోక్సభ ఎన్నికల్లో సొంతంగా బెంచ్ మార్కు 272ను దాటిన బీజేపీ.. ఈ సారి ఎన్నికల్లో మాత్రం ఆ మార్కును అందుకోలేకపోయింది. 2014 ఎన్నికల్లో 282 సీట్లు, 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకోగా, 2024 ఎన్నికల్లో మాత్రం 240 సీట�
ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీలో భ
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం సాయంత్రం జరగనున్న నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆహ్వానం అందింది. ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో కేంద్ర మాజీమంత�
నరేంద్రమోదీపై బీజేపీలోనే తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, ఆయనను ఎప్పుడు తప్పిస్తారో తెలియని పరిస్థితి నెలకొన్నదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. ఆ ముప్పు నుంచి తప్పించుకునేందుకే హడావుడిగా పదవీ ప్ర�