BJP Suspends Party Leader | అభిషేక్ బెనర్జీపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి అభిజిత్ దాస్ అలియాస్ బాబీని ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఏడు రోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ షోకాజ్ నోటీస్ జారీ చేసింది.
బీజేపీ-జేడీయూ కూటమి పాలనలోని బీహార్లో మరో వంతెన ప్రారంభానికి ముందే కుప్ప కూలింది. అరారియా జిల్లాలోని పరారియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
Telangana | రాష్ర్టానికి బీఆర్ఎస్ నాయకత్వం అవసరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బతికే ఉండాలని వ్యాఖ్యానించారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కూనంనే�
AP News | ఏపీకి దీపావళి ముందే వచ్చిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ఐదేళ్ల రాక్షస పాలనకు జనం స్వస్తి పలికారని అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సత్యకుమార్ అనంతపురం జి
Priyanka Gandhi : ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ లోక్సభ స్ధానం నుంచి వైదొలగనుండటంతో అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీని బరిలో దింపేందుకు పార్టీ అగ్రనా�
రెండు కూటములు కూడా తమ గతం నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగటమన్నది వారు వేయవలసిన మొదటి అడుగు. ఎవరు ఎటువంటి పాఠాలు నేర్చుకుంటారు? మునుముందు ఏ విధంగా వ్యవహరిస్తారన్నది రెండవ ప్రశ్న.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్కు ఈ రెండు వ్యాఖ్యలే నిదర్శనం. ఇటీవలి ఎన్నికల్లో చేవెళ్ల నుంచి బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి ఏకంగా 1.73 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
లోక్సభ స్పీకర్ పోస్ట్ను తమ వద్దే ఉంచుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు సోమవారం తెలిపాయి. మిత్రపక్షాలకు ఆ పార్టీ డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేయొచ్చని వెల్లడించాయి. ఈ విషయమై బీజేపీ