MLA Raja Singh | కాంప్రమైజ్ అయ్యారా? భయపడ్డారా? ఒవైసీ కాలేజీ కూల్చేందుకు బుల్డోజర్లు దొరుకుతలేదా?: ఎమ్మెల్యే రాజాసింగ్
ఫాతిమా ఒవైసీ కాలేజీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎంఐఎంతో కాంప్రమైజ్ అయ్యారా? లేక అక్బరుద్దీన్ ఒవైసీ వార్నింగ్ ఇస్తే భయపడ్డారా? అని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
MLA Raja Singh | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఫాతిమా ఒవైసీ కాలేజీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎంఐఎంతో కాంప్రమైజ్ అయ్యారా? లేక అక్బరుద్దీన్ ఒవైసీ వార్నింగ్ ఇస్తే భయపడ్డారా? అని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్నది హైడ్రా కార్యక్రమాలు కాదని, హైడ్రామా నడుస్తున్నదని ప్రజలే అంటున్నారని ఆదివారం విడుదల చేసిన ఓ వీడియోలో విమర్శించారు.
హైడ్రా ఆధ్వర్యంలో పేదల ఇండ్లు కూల్చడానికి పెద్ద పెద్ద జేసీబీలు, మిషన్లు దొరుకుతున్నాయి కానీ, ఫాతిమా ఒవైసీ కాలేజీని కూల్చడానికి ఎందుకు దొరకట్లేదని ప్రశ్నించారు. పేదల ఇండ్లను వెంటవెంటనే కూలగొడ్తున్నారని, ఫాతిమా ఒవైసీ కాలేజీని ఎప్పుడు కూలుస్తారో చెప్పాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
Heavy Rains | మురసు ఎఫెక్ట్‌తో రెండ్రోజులు భారీ వర్షసూచన.. ఈ నెల 15నాటికి మరో తుపాను!
Conductor Pravalika | బస్సులో ‘చిల్లర’ వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడ్డ కండక్టర్ ప్రవళిక మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

