Kolkata Incident : బీజేపీ, బెంగాల్ వ్యతిరేక శక్తులు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని టార్గెట్ చేస్తూ రాష్ట్రంలో అనిశ్చితి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని టీఎంసీ నేత కునాల్ ఘోష్ అన్నారు.
మీ ఇష్టారాజ్యం నడువదు’ అన్న సుప్రీం హెచ్చరిక పొయెటిక్ జస్టిస్ లాంటి కర్మ ఫలమే. ‘మొండిదానిని జగమొండి చేసిన్ర’ని కవిత అన్న మాటలు మనకు సంకేతం, స్ఫూర్తి కావాలి. తమపై కక్ష గట్టిన బీజేపీపై తెలంగాణ సమాజం జగమొ�
రేవంత్‌రెడ్డి సీఎం కావడం ప్రధాని మోదీ చాయిసేనని మాజీ మం త్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ మోదీకి బీ టీమ్‌గా పనిచేస్తున్నదని, మోదీ దగ్గర రేవంత్‌కు ఉన్న ప్రాధాన్యత కిషన్�
Champai Soren : బీజేపీలో చేరికపై జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తదుపరి కార్యాచరణపై తాము ఇంకా చర్చించలేదని, తాను ఈ నెల 30న బీజేపీలో చేరుతున్నానని చెప్పారు.
Mamata Banerjee : కోల్‌కతాలో వైద్య విద్యార్ధినిపై హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ అంతటా నిరసన ప్రదర్శనలు, అలజడి కొనసాగుతున్న క్రమంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లక్ష్యంగా మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ వ�
చేయని తప్పుకి ఐదు నెలలపాటు ఎమ్మెల్సీ కవితను నిర్బంధించారని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆలస్యంగానైనా బెయిల్ రావడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులత�
జాతీయ పార్టీల మూకుమ్మడి రాజకీయ కుట్రలు భగ్నమయ్యాయి.. తెలంగాణ ఆడబిడ్డ 165 రోజులు కారాగారవాసం నుంచి బయటికి వచ్చింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. 20 నెలలపాటు విచ�
Champai Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు చంపాయ్ సోరెన్ సొంతపార్టీ పెడుతారా.. లేదంటే బీజేపీలో చేరుతారా..? అనే సందిగ్ధానికి తెరపడింది. తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు
Champai Soren: చంపాయి సోరెన్.. బీజేపీలో చేరనున్నారు. శుక్రవారం ఆయన ఆ పార్టీలో చేరనున్నట్లు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తన ఎక్స్ అకౌంట్లో తెలిపారు. దేశంలోని ఓ విశిష్టమైన ఆదివాసీ నేత చంపాయి సోరెన్ అని ఆయ�
రైతాంగ ఉద్యమంపై బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న రైతుల ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోయి ఉంటే, కేంద్ర నాయకత్వం బలంగ
కన్నడ నటుడు దర్శన్‌కు జైలులో విలాసవంతమైన సౌకర్యాలు కల్పించినట్టు వచ్చిన వార్తలపై బీజేపీ నేత అశోక సోమవారం విమర్శలు ఎక్కుపెట్టారు. ఇందుకు డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత శివకుమార్ బాధ్యుడని ఆరోపించారు. శ�