Crime news | ట్రాక్టర్ బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన వెల్దుర్తి మండలం మండలం ఆరెగూడెం గ్రామ శివారు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో గురువారం చోటుచేసుకుంది.
Labour | జిల్లాలోని కొత్తకోట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని విలియన్కొండ వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ఒకరు మృతిచెందగా
అబ్దుల్లాపూర్‌మెట్ | హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగురోడ్డు సమీపంలో 65 నంబర్ జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న బైక్ పైనుంచి
Asifabad | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రెబ్బనలో ఓ బైకును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు
gunman | జైపూర్‌లో అర్ధరాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. జైపూర్ మండలంలోని ఇందారం చెక్‌పోస్టు వద్ద గురువారం అర్ధరాత్రి పాల వ్యాను ఓ మోటారు సైకిల్‌ను ఢీకొట్టింది.
Crime news | క్‌ను అర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఓ వక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని ఆందోల్ మండల పరిధి చింతకుంట గ్రామ శివారులో చోటు చేసుకుంది.
మాసాయిపేట | మాసాయిపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని రమంతాపూర్ వద్ద ట్రాక్టర్‌ను బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు.
పెట్రోల్ ట్యాంక్ | ఓ యువకుడు బైక్‌పై వెళ్తున్నాడు. ఒక్క సారిగా బైక్ ట్యాంక్ పేలింది. దీంతో బైక్‌పై ఉన్న అతడు తీవ్రంగా గాయపడిన ఘటన పంజాబ్‌లోని జలాలాబాద్‌లో జరిగింది. ఫజికా జిల్లాలోని జలాలాబాద్‌కు చెం�
శుక్రవారం సాయి తేజ్ ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ బైక్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయ�
మెగా హీరో సాయి తేజ్ శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో కేబుల్ బ్రిడ్జిపై కింద పడ్డ విషయం తెలిసిందే. స్పోర్ట్స్ బైక్‌పై వెళుతున్న సమయంలో రోడ్డుపై ఇసుక ఉండడంతో బైక్ స్కిడ్ అయింది. దీంతో తేజ్ తీవ్రంగ�
దుండిగల్ | హైదరాబాద్ శివార్లలోని దుండిగల్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ పరిధిలోని బౌరంపేట్‌లో ఆగి ఉన్న వ్యాన్‌ను ఓ బైకు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.