ముంబై: సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు నిషేధిత ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను వాహనంపైకి ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తారు. అయితే బైక్‌తోసహా వాహనదారుడిని కూడా ట్రాఫిక్ ట్రాలీపైకి ల�
నర్సాపూర్| జిల్లాలోని నర్సాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని పెద్దచింతకుంటలో ఓ బైకును ఆటో ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు.
మేడ్చల్| హైదరాబాద్: మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ వద్ద జాతీయ రహదారిపై మోటార్ సైకిల్‌ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న వారిలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డార�
రాజ్‌కోట్: పెట్రోల్ బైక్‌లు తెలుసు. డీజిల్‌తోనూ నడిచేవి కొన్ని ఉన్నాయి. కరంటుతో నడిచే ఈ-బైక్‌లూ అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ మూడు ఆప్షన్లు ఉన్న కొత్త తరహా బైక్‌ను గుజరాత్ విద్యార్థులు అభివృద్ధి �
బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్| హైదరాబాద్ శివార్లలోని పటాన్‌చెరూలో రోడ్డు ప్రమాదం జరిగింది. పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద ఓ బైక్‌ను టిప్పర్ ఢీకొట్టింది. దీంతో మొటర్ సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడి
మైలార్‌దేవ్‌పల్లి| నగరంలోని రాజేంద్రనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైలార్‌దేవ్‌పల్లి వద్ద శనివారం అర్ధరాత్రి సిమెంట్ రెడీమిక్స్ లారీ ఓ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో మోటారుసైకిల్‌పై వెళ్తున్న ము�
గద్వాల| జోగులాంబ గద్వాల జిల్లాలోని గోన్పాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గోన్పాడు వద్ద తండ్రీ, కొడుకులు వెళ్తున్న బైక్‌ను ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదేండ్ల బాలుడు అక్కడికక్కడే మరణించాడు. తండ్రికి �
కారు బీభత్సం| శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగురోడ్డుపై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన కారు ఓ బైక్‌ను ఢీకొట్టింది. అప్పటికీ ఆగని కారు కల్వర్టులోకి దూసెళ్�
వ్యక్తి మృతి| జిల్లాలోని యాదగిరిగుట్టలో రోడ్డు ప్రమాదం జరిగింది. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి శివారులో ఓ బైకును కారు ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున
హైదరాబాద్ ,జూన్ 5: కరోనా నేపథ్యంలో పర్సనల్ వెహికిల్స్ కు డిమాండ్ బాగా పెరుగుతున్నది. ఈ ప్రభావంతో హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మరోసారి షైన్ బైక్ ధర పెంచింది. భారతదేశంలో బ్రాండ్ అత్యధిక సేల్స్ ఉన�