బైక్‌పై వెళ్తుండగా పేలిన పెట్రోల్ ట్యాంక్..
పెట్రోల్ ట్యాంక్ | ఓ యువకుడు బైక్‌పై వెళ్తున్నాడు. ఒక్క సారిగా బైక్ ట్యాంక్ పేలింది. దీంతో బైక్‌పై ఉన్న అతడు తీవ్రంగా గాయపడిన ఘటన పంజాబ్‌లోని జలాలాబాద్‌లో జరిగింది. ఫజికా జిల్లాలోని జలాలాబాద్‌కు చెందిన ఓ యువకుడు

ఛండీగఢ్: ఓ యువకుడు బైక్‌పై వెళ్తున్నాడు. ఒక్క సారిగా బైక్ ట్యాంక్ పేలింది. దీంతో బైక్‌పై ఉన్న అతడు తీవ్రంగా గాయపడిన ఘటన పంజాబ్‌లోని జలాలాబాద్‌లో జరిగింది. ఫజికా జిల్లాలోని జలాలాబాద్‌కు చెందిన ఓ యువకుడు బుధవారం రాత్రి తన బైక్‌పై వెళ్తున్నాడు. మరో రెండు నిమిషాల్లో తన గమ్యస్థానికి చేరుకుంటాడు. ఇంతలో బైక్ పెట్రోల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. కాగా, అసలు బైక్‌లో ఎందుకు పేలుడు సంబంధించిందనే విషయం ఇంకా తెలియరాలేదు. దీనిపై విచారణ నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bike
- Exploded
- Petrol tank
- Punjab
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

