ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలో అపశ్రుతి చోటుచేసుకుంది. పటాకులు (Firecrackers) పేలడంతో 15 మంది భక్తులు గాయపడ్డారు. బుధవారం రాత్రి పూరీలోని నరేంద్ర పుష్కరిణిలో జగన్నాథుడి చందన ఉత్సవం నిర్వహించారు.
ice cream bombs: కేరళలో రెండు ఐస్ క్రీం బాంబులు పేలాయి. ఐస్ క్రీం షేప్‌లో ఉన్న కంటేనర్‌తో చేసిన పేలుడు పదార్ధాలను ఐస్ క్రీం బాంబు అని పిలుస్తారు. కన్నౌరులోని అంచర్కాండిలో ఈ ఘటన జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని గోండా (Gonda) జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న లారీకి మంటలు అంటుకున్నాయి. దీంతో సిలిండర్లు పేలిపోయాయి.
వర్సిటీ హాస్టల్లో బాంబు తయారుచేస్తున్న ఓ విద్యార్థి ప్రమాద వశాత్తు గాయపడ్డాడు. ప్రభాత్ యాదవ్ (Prabhat Yadav) అనే విద్యార్థి అలహాబాద్ యూనివర్సిటీలో (Allahabad University) ఎంఏ చదువుతున్నాడు.
Crime news | ఓ ఇంట్లో నిల్వ ఉంచిన జిలెటిన్ స్టిక్స్ పేలడంతో పలు ఇండ్లు దెబ్బతిన్నాయి. ఈ సంఘటన కోనరావుపేట మండలం కొండాపూర్‌లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తుమ్మల రాములు ఇంట్లో రాళ్లు పేల్చే�
Nampally | నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటినతర్వాత నాంపల్లిలోని ఫ్యాబ్సి వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలిపోయింది.
పెట్రోల్ ట్యాంక్ | ఓ యువకుడు బైక్‌పై వెళ్తున్నాడు. ఒక్క సారిగా బైక్ ట్యాంక్ పేలింది. దీంతో బైక్‌పై ఉన్న అతడు తీవ్రంగా గాయపడిన ఘటన పంజాబ్‌లోని జలాలాబాద్‌లో జరిగింది. ఫజికా జిల్లాలోని జలాలాబాద్‌కు చెం�