Petrol tanker exploded | జాతీయ రహదారిపై పెట్రోల్ ట్యాంకర్ బోల్తా.. భారీగా ట్రాఫిక్ జామ్
Petrol tanker exploded | జగిత్యాల(Jagithyala) జిల్లాలోని మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని వెంకటరావుపేట శివారులో 63వ జాతీయ రహదారిపై మంగళవారం పెట్రోల్ ట్యాంక్(Petrol tanker) బోల్తాపడింది.
జగిత్యాల : జగిత్యాల(Jagithyala) జిల్లాలోని మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని వెంకటరావుపేట శివారులో 63వ జాతీయ రహదారిపై మంగళవారం పెట్రోల్ ట్యాంక్(Petrol tanker) బోల్తాపడింది. ఓ పెట్రోల్ బంక్ సమీపంల టైరు పేలడంతో ఆయిల్ టాంకర్ బోల్తాపడి పక్కనే ఉన్న స్క్రాప్ గోదాంకు మంటలు అంటుకున్నాయి.
భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్కు మంటలు అంటుకుని పేలిపోయింది(Exploded). సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. హైదరాబాదు నుంచి ఉదయం మల్లాపూర్ మండలం రాఘవపేటలోని పెట్రోల్ బంకుకు వెళ్తుండగా మార్గమధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా,పెట్రోల్ ట్యాంకర్ బోల్తాపడటంతో జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

