Ice Cream Bombs: కేరళలో పేలిన రెండు ఐస్ క్రీం బాంబులు
ice cream bombs: కేరళలో రెండు ఐస్ క్రీం బాంబులు పేలాయి. ఐస్ క్రీం షేప్లో ఉన్న కంటేనర్తో చేసిన పేలుడు పదార్ధాలను ఐస్ క్రీం బాంబు అని పిలుస్తారు. కన్నౌరులోని అంచర్కాండిలో ఈ ఘటన జరిగింది.
తిరువనంతపురం: కేరళలో ఇవాళ బాంబు పేలుడు ఘటన చోటుచేసుకున్నది. కన్నౌరులోని అంచర్కాండిలో ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకు రోడ్డుపై వేసిన రెండు ఐస్క్రీమ్ బాంబులు(Ice Cream Bombs) పేలాయి. ఐస్ క్రీం షేప్లో ఉన్న కంటేనర్తో చేసిన పేలుడు పదార్ధాలను ఐస్ క్రీం బాంబు అని పిలుస్తారు. అయితే ఆ బాంబు పేలుళ్లకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసేందుకు విచారణాధికారులు వెళ్తున్నారు. ఇటీవల కాలం కన్నౌరులో సీపీఎం, బీజేపీ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికంగా ఓ ఆలయంలో భక్తులకు ఇచ్చిన కానుకల అంశంలో రెండు పార్టీల మధ్య వివాదం నడస్తున్నది. ఉద్రిక్తల నేపథ్యంలో పోలీసుల పహారా పెంచేశారు. పోలీసు క్యాంపునకు కొన్ని మీటర్ల దూరంలోనే పేలుడు ఘటన జరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

