Gas cylinder exploded | జవహర్‌నగర్‌లో పేలిన గ్యాస్ సిలిండర్.. చిన్నారికి తీవ్ర గాయాలు
Gas cylinder exploded | జవహర్‌నగర్‌లో(Jawaharnagar) ప్రమాదశాత్తు ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది(Gas cylinder exploded).
హైదరాబాద్ : జవహర్‌నగర్‌లో(Jawaharnagar) ప్రమాదశాత్తు ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది(Gas cylinder exploded). ఈ ప్రమాదంలో ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి( child was seriously injured). గమనించిన స్థానికులు వెంటనే మంటలను అదుపు చేసి గాయపడిన చిన్నారిని హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

