మాసాయిపేటలో ట్రాక్టర్ను ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి
మాసాయిపేట | మాసాయిపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని రమంతాపూర్ వద్ద ట్రాక్టర్ను బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు.

మెదక్: జిల్లాలోని మాసాయిపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని రమంతాపూర్ వద్ద ట్రాక్టర్ను బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోర్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

