నిర్దేశించిన సమయానికే పనులన్నీ పూర్తి కావాలిరోడ్డు విస్తరణ పనుల పరిశీలనలో మంత్రి అజయ్‌రఘునాథపాలెం, జూన్ 10: అభివృద్ధి పనుల నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ
ఇల్లెందు, జూన్ 8: కరోనా బాధితులు భయపడొద్దంటూ ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ ధైర్యం చెప్పారు. ప్రజల ఆరోగ్యం తప్ప తమకు మరేమీ ముఖ్యం కాదన్నారు. బయ్యారం మండలంలోని ఇర్సులాపురం, రామచంద్రాపురం, జగత�
బోనకల్లు, జూన్ 6: మధిర ప్రభుత్వ వైద్యశాలలో సెంట్రల్ ఆక్సిజన్ ప్లాంట్‌ను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజుతో కలిసి ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదివారం ప్రారంభించారు. సత్యసాయి సేవా సమితి ఎన్
ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్కునివేదించిన బాధితులుతక్షణం సమస్యకు పరిష్కారం చూపాలని ఖమ్మం కలెక్టర్ కర్ణన్‌కు ఆదేశాలుఖమ్మం జూన్ 5 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): రెవెన్యూశాఖ పరిధిలో పెండింగ్‌లో ఉన్న �
ప్రైవేటు బస్సు| జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. చుంచుపల్లి మండలం విద్యానగర్ వద్ద శనివారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది. గోవా నుంచి జార్ఖండ్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డి�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యంకురిసిన వానతో ప్రజలకు ఉపశమనంరైతులు దుక్కులు సిద్ధం చేసేందుకు అవకాశంకూసుమంచి/ ఖమ్మం రూరల్/ కూసుమంచి రూరల్/ ముదిగొండ/బోనకల్లు :విపరీతమైన ఎండలతో ఇబ్బందులు పడ్డ �
పోలీస్ సేవలకు పతకాలు..ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ శ్రీరామోజీ రమేశ్‌కు మహోన్నత సేవా పతకంమరికొంత మందికి ఉత్తమ,కఠిన, పోలీసు సేవా పతకాలుఖమ్మం, జూన్02: (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భం
ఈ నెల 9 నాటికి ఖమ్మం జిల్లాలో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ ఉండాలిలాక్డౌన్ సత్ఫలితాలు ఇచ్చిందిఅధిక కేసుల నమోదుకు కారణాలను అన్వేషించాలిమధిర, సత్తుపల్లిలో వైద్య శాఖ సమీక్షలో రాష్ట్ర వైద్య శాఖ ప్రిన్సిపల
వారం రోజుల్లోపు ఎగుమతులను పూర్తివైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్వైరా, మే 30: ప్రస్తుత యాసంగిలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తుందని వైరా ఎమ్మెల�
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే లక్ష్యంతో పనిచేస్తోందివ్యాక్సిన్ ప్రక్రియ పరిశీలనలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రసత్తుపల్లి, మే 28: రాష్ట్రంలో కరోనాను పారదోలేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిఒక్కరికీ వ్యాక్సిన�