Bhadradri temple | రామయ్య సేవలో సాంఘీక సంక్షేమశాఖా కమిషనర్ యోగితా రాణా..

భద్రాచలం:భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ కమిషనర్ యోగితా రాణా దర్శించుకున్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా కమి షనర్ యోగితా రాణా బుధవారం భద్రాచలం విచ్చేసారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న లక్ష్మి తాయారమ్మ వారిని, ఆంజనేయ స్వామివారిని, భద్రుని కోవెలను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట తహశీల్థార్ శ్రీనివాస్ యాదవ్, ఆలయ సూపరింటెండెంట్ లింగాల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
Rising Stars Asia Cup: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు తిలక్ వర్మ కెప్టెన్సీ.. జట్టులో అభిషేక్, వైభవ్
RJD Somireddy | విద్యా ప్రమాణాల పెంపునకు సమష్టి కృషి చేయాలి : ఆర్జేడీ సోమిరెడ్డి
Sharad Pawar | శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

