ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా ఫలితాలు విడుదల చేశారు.
భద్రాచలం:భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ కమిషనర్ యోగితా రాణా దర్శించుకున్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా కమి షనర్ యోగితా రాణా బుధవారం భద్రాచలం విచ్చేసారు. ఆల�