మార్గదర్శకాలు జారీ చేసిన సీఎండీమొదటి సారి ఆర్టీజన్లకు స్థాన చలనంహర్షం వ్యక్తం చేస్తున్న సంస్థ ఉద్యోగులుమామిళ్లగూడెం, జూన్ 25 : తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థలో ఉద్యోగుల బదిలీ జాతర ప్రారంభమైంది. ఉ�
అసంక్రామిక వ్యాధుల నిర్మూలన కోసం పనిచేయాలికొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలిజిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బీ మాలతిఖమ్మం సిటీ, జూన్ 24: జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని
హరిభూషణ్ | మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాపా నారాయణ అలియాస్ హరిభూషణ్ (50) గుండెపోటుతో మృతి చెందినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ
భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం | జిల్లాలోని పినపాక, మణుగూరు మండలాల సరిహద్దుల్లో నిర్మిస్తున్న (4x270) 1080 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం(బీటీపీఎస్)లో భూములు కోల్పోయిన ని
నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదుఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా లబ్ధితొలివిడతలో సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యంకరోనా కష్టకాలంలోనూ పెట్టుబడి సాయంసీఎం కేసీఆర్కు అన్నదాతల కృతజ్�
ఎర్రుపాలెం, జూన్14: మండలంలో సోమవారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా రాజులదేవరపాడులో అనారోగ్యానికి గురైన వేమిరెడ్డి కృష్ణారెడ్డిని పరామర్శించారు. గ్రామానికికి �
నాణ్యమైన పంటలకు తోడ్పాటుఅధిక దిగుబడులకు దోహదంఎరువుల ఖర్చు తగ్గుదలఅశ్వారావుపేట, జూన్ 12 : వరితోపాటు ఇతర పంటలను సాగు చేస్తున్న రైతులు ఎక్కువగా యూరియా, ఎన్పీకే (పొటాష్, నత్రజని, భాస్వరం కలిసిన మిశ్రమం) ఎరు�
భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని అన్నపురెడ్డిపల్లెలోని భీమునిగుడెంకు చెందిన మహిళ సర్పంచ్ కొవిడ్ -19 వ్యాప్తిని అరికట్టేందుకు చైకీదార్గా మారారు. గ్రామం జనాభా మొత్తం 950. వీరిలో 130 మందికి కొవిడ్-19 పాజి�
ఖమ్మం, జూన్ 11: సుప్రీం కోర్టు ప్రధాన నాయ్యమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి వచ్చిన ఎన్వీ రమణకు శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్