ఖమ్మం/ ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 22: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సతీమణి వసంతలక్ష్మి కోరారు. 36వ డ�
బీజేపీ, కాంగ్రెస్‌కి మాత్రం నాలుగు రోజుల పండుగనగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓటెయ్యండి58వ డివిజన్ ప్రచారంలో మంత్రి అజయ్‌కుమార్‌ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 22: ఎన్నికలంటే తమకు ఐదేళ్ల బాధ్యతని మంత్రి
వివిధ పార్టీలు, సంఘాల నుంచి మంత్రి సమక్షంలో చేరికఖమ్మం, ఏప్రిల్ 20: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లోని వివిధ డివిజన్లకు చెందిన 480 మంది నాయకులు, కార్యకర్తలు, నాయీబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు కలిసి మంత్రి పువ్వ
60కి 60స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలో చేరాలిఅభివద్ధికి నిధులు తెచ్చే బాధ్యత నాదిరాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ఖమ్మం నగరంలోని 4,6,7 డివిజన్లలో ఎన్నికల ప్రచారంరఘునాథపాలెం, ఏప్రిల్ 20 : ఖమ్మం కార్పొ�
ఖమ్మం/ ఖమ్మం కల్చరల్, ఏప్రిల్ 19: రానున్న రోజుల్లో కూడా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు ఖమ్మం పౌరసేవా సమితి అధ్యక్షుడు పులిపాటి ప్రసాద్ పేర్కొన్నారు.
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కోలాహలం60 డివిజన్ల నుంచి 522 పత్రాలు దాఖలుఖమ్మం, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం నామినేషన్ల ఘట్ల పూర్తయింది. ఈ నెల 16 నుంచి నామ
ఖమ్మం, ఏప్రిల్ 19: కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని మంత్రి అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. నగరంలోని 19వ డివిజన్లో ఆదివారం టీఆర్ఎస్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పార్టీ
కొత్తగూడెం, ఏప్రిల్ 12: డయల్ యువర్ కలెక్టర్ ఫోన్ ఇన్ కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తులను మూడు రోజుల్లో పరిష్కరించి నివేదికలు అందజేయాలని కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి సూచించారు. కలెక్టరేట్ సమావేశ మ
తెలుగు సంవత్సరాదికి స్వాగతంనేడు ఉగాది పర్వంకరోనా నేపథ్యంలో ప్రసార మాధ్యామాల ద్వారా పంచాంగ శ్రవణాలుకొత్తగూడెం కల్చరల్, ఏప్రిల్ 12: శ్రీచైత్రశుద్ధ పాఢ్యమి మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉగాది
6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానంఈ నెల 30 వరకు గడువునిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్న ప్రభుత్వంఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్12: కార్పొరేట్ స్థాయిలో తమ పిల్లలకు విద్యనందించాలనే నిరుపేదల ఆశ�
కరకగూడెం/ఆళ్లపల్లి, ఏప్రిల్ 12: మార్చి మూడో వారం నుంచే ఎండలు పెరిగాయి. జనాలు ఇల్లు దాటి బయటకు రావడం లేదు. ఈ నేపథ్యంలో పట్టణ, పల్లె వాసులు కూలర్లు కొనేందుకు ఆసక్తి కనబరస్తున్నారు. వేసవిలో సాగే వ్యాపారాల్లో క�