MLA MECHA | టీఆర్ఎస్ సీనియర్ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మెచ్చా

దమ్మపేట: మండల పరిధిలోని గట్టుగూడెం గ్రామంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తొగర్ల శ్రీరాములు కుమారుడు గోపి ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సోమవారం గట్టుగూడెంలోని టీఆర్ఎస్ నేత శ్రీరాములు నివాసానికి వెళ్లి కుమారుడు గోపి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం శ్రీరాములుతోపాటు ఆయన కుటుంబసభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వెంట సర్పంచ్‌తో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

