ఆమె దివ్యాంగురాలు. అమ్మానాన్న లేరు. ఎటువెళ్లినా పసిపాపలా పాక్కుకుంటూ వెళ్లాల్సిందే. కంటికిరెప్పలా చూసుకునే అన్నయ్య కూడా ఇటీవలే కాలంచేశాడు. వదినతో కలిసి ఇంట్లోనే ఉంటోంది. చూడముచ్చటగా ఉన్న వైకల్యం ఆమెను బాధపెడుతూనే ఉండేది. తనకు వివాహం అవుతుందని ఏనాడూ అనుకోలేదు. కానీ ఆమెను ఓ యువకుడు ప్రేమించాడు. ప్రేమకు అవిటితనం అడ్డుకాదని నిరూపించాడు. ఆమెను ఎత్తుకుని పెళ్లి మండపానికి తీసుకెళ్లాడు. పూర్తి వివరాల కోసం ఈ కింది వీడియో చూడండి..