భద్రాద్రిలో పులి సంచారం.. ఆందోళనలో రైతులు
Bhadradri Kothagudem | జిల్లా పరిధిలోని టేకులపల్లి మండలంలో పులి సంచరిస్తోంది. పంట పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు రైతులు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హనుమాతండా, లచ్చతండా పొలాల్లో పులి పాదముద్రలను రైతులు

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా పరిధిలోని టేకులపల్లి మండలంలో పులి సంచరిస్తోంది. పంట పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు రైతులు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హనుమాతండా, లచ్చతండా పొలాల్లో పులి పాదముద్రలను రైతులు గుర్తించారు. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని పులి పాదముద్రలను పరిశీలిస్తున్నారు. పులి సంచారంపై నిఘా పెట్టామని, రైతులు ఆందోళనకు గురికావొద్దని అధికారులు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

