మైనర్పై అత్యాచారం.. నిందితుడికి మూడేండ్ల 6 నెలల జైలు శిక్ష
Bhadradri Kothagudem | మైనర్పై అత్యాచారం కేసులో ఓ నిందితుడికి మూడేండ్ల 6 నెలల జైలు శిక్ష విధిస్తూ జిల్లా మొదటి అడిషనల్ జడ్జి పీ చంద్రశేఖర్ రెడ్డి తీర్పును వెలువరించారు. మణుగూరుకు చెందిన ఎస్కే మహబూబ్ అలీ(40) ఓ

భద్రాద్రి కొత్తగూడెం : మైనర్పై అత్యాచారం కేసులో ఓ నిందితుడికి మూడేండ్ల 6 నెలల జైలు శిక్ష విధిస్తూ జిల్లా మొదటి అడిషనల్ జడ్జి పీ చంద్రశేఖర్ రెడ్డి తీర్పును వెలువరించారు. మణుగూరుకు చెందిన ఎస్కే మహబూబ్ అలీ(40) ఓ మైనర్పై కొద్ది నెలల క్రితం అత్యాచారం చేశాడు. దీంతో బాధిత కుటుంబం మణుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ భానుప్రకాశ్.. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏఎస్పీ శబరీష్ సమగ్ర విచారణ చేపట్టి, తగిన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం నిందితుడికి కోర్టు మూడేండ్ల 6 నెలల జైలు శిక్ష విధించడంతో పాటు రూ. 6 వేల జరిమానా విధించింది. ఈ సందర్భంగా ఏఎస్పీ శబరీష్, ఇన్స్పెక్టర్ భానుప్రకాశ్, సీడీవో రమేశ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొత్త వెంకటేశ్వర్ రావుతో పాటు కానిస్టేబుల్ రమేశ్ను జిల్లా ఎస్పీ సునీల్ దత్ అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
Gurugram | బర్త్డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

