SP Srinivas Rao | బాధితుల గౌరవం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ మెదక్ జిల్లాలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఫిర్యాదు చేసే విధానం అమలు చేస్తున్నామని మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు గురువారం తెలిపారు.
హైదరాబాద్ : అజ్ఞాతం వీడుతున్న మావోయిస్టుల(Maoists)కు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ (Telangana P0lice Department) అండగా నిలుస్తోంది. జనజీవన స్రవంతిలో స్థిరపడేందుకు వీలుగా వారి పేరిట ఉన్న రివార్డులను అందజేస్తోంది.
రేవంత్‌రెడ్డీ.. నీ పతనం ప్రారంభమైంది. సిట్ నోటీసులతో నీ పతనాన్ని మరింత వేగంగా నువ్వే దగ్గర చేసుకున్నవ్. సిట్ నోటీసు, విచారణ అంతా ట్రాష్. నీ లీకులు, స్కాముల ప్రభుత్వం పేకమేడలా కూలిపోతది’ అని బీఆర్ఎస్�
Falcon Scam | ఫాల్కన్ స్కామ్ కేసులో పురోగతి చోటుచేసుకుంది. ఆ కంపెనీ ఎండీ అమర్‌దీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ముంబైకి వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
మావోయిస్టు పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) కొత్త చీఫ్ బర్సే దేవా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
Barse Deva | మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మరో 15 మంది మావోయిస్టులతో కలిసి ఆయన సరెండర్ అయ్యారు. మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్‌గా బర్సే బాధ్యతలు ని
తెలంగాణ పోలీసు ఆరోగ్య భద్రతా పథకానికి మళ్లీ సుస్తీ చేసింది. ఈసారి కూడా భారీగా నిధులు పెండింగ్‌లో ఉండటం, చెల్లించలేక ప్రభుత్వం చేతులు ఎత్తేయడంతో కథ మొదటికి వచ్చింది. ఈనెల 31 వరకూ తమకు బకాయిలు ఇవ్వకపోతే పోల�
గ్రామాల్లో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణమని మండిపడ్డారు. ప్రజల ప్రాణాల�
నేరానికి పాల్పడిన వారిలో ఎవరినీ ఉపేక్షించబోం... వారి వెనుక ఎంతటి పెద్దవాళ్లు ఉన్నా వదిలిపెట్టబోం. కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, నిందితులను పట్టుకుని న్యాయస్థానం ముందు నిలబెడుతాం.
పోలీసుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్టు డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ)లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక ఫిట�
పోలీస్, సాయుధ దళాలు, విపత్తు సంస్థలకు కీలకమైన సహాయక దళంగా పనిచేస్తున్న హోంగార్డుల సంక్షేమా నికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పెద్ద పీట వేసిందని, ఈ క్రమంలో రాష్ట్రంలోనే తొలిసారిగా సైబరాబాద్ హోంగార్డ�
తెలంగాణ పోలీస్ ఆరోగ్య భద్రతపై కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితులు విధించింది. ప్రభుత్వం నిర్దేశించిన సీలింగ్‌కు ఒక్క రూ పాయి ఎక్కువైనా పోలీసులే తమ జేబు నుంచి కట్టుకోవాలి లేదా మరో దవాఖానకు వెళ్లాలి.
Harish Rao | ప్రైవేటు ఆస్పత్రులకు పెండింగ్ బకాయిలు విడుదల చేయకుండా ఆరోగ్య భద్రత ద్వారా పోలీసులకు అందించే వైద్య చికిత్సలను నిమ్స్ ఆసుపత్రికే పరిమితం చేయడం అత్యంత దుర్మార్గమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ న
తెలంగాణ పోలీసు వెబ్సైట్ మరోసారి హ్యాకింగ్‌కు గురైంది. రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల వెబ్సైట్లను కూడా హ్యాకర్లు వదిలిపెట్టలేదు. ఈ కీలకమైన వెబ్సైట్ సర్వర్లలోకి ఓ ప్రమాదకరమైన మాల్వేర్ (వైర