Falcon Scam | ఫాల్కన్ స్కామ్‌లో కీలక పురోగతి.. కంపెనీ ఎండీ అరెస్టు
Falcon Scam | ఫాల్కన్ స్కామ్ కేసులో పురోగతి చోటుచేసుకుంది. ఆ కంపెనీ ఎండీ అమర్‌దీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ముంబైకి వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
Falcon Scam | ఫాల్కన్ స్కామ్ కేసులో పురోగతి చోటుచేసుకుంది. ఆ కంపెనీ ఎండీ అమర్‌దీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ముంబైకి వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
డిపాజిటల్ డిపాజిట్ల పేరుతో దాదాపు రూ.850 కోట్ల మేర ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. యాప్ బేస్డ్ డిజిటల్ డిపాజిట్లు, ఎంఎన్సీ కంపెనీల్లో పెట్టుబడులు, షేర్ మార్కెట్లలో అధిక లాబాలు వస్తాయంటూ ప్రజలను నమ్మించి భారీ మొత్తంలో నగదు కొట్టేసినట్లు పోలీసుల విచారణలో తెలిపింది. ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి వచ్చిన వెంటనే అమర్దీప్ తన భార్యతో కలిసి చార్టెడ్ ఫ్లైట్‌లో దుబాయ్‌కు పరారయ్యాడు. దీంతో అమర్‌దీప్‌పై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల నుంచి ముంబైకి వచ్చిన అమర్‌దీప్‌ను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించి సమాచారం అందించడంతో.. తెలంగాణ పోలీసులు అక్కడకు వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

