వేల మంది అమాయక పెట్టుబడిదారులను బురిడీ కొట్టించి దాదాపు రూ.792 కోట్ల మోసానికి పాల్పడిన ఫాలన్ ఇన్వాయిస్ డిసౌంటింగ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అమర్దీప్ కుమార్‌ను తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశ�
Falcon Scam | ఫాల్కన్ స్కామ్ కేసులో పురోగతి చోటుచేసుకుంది. ఆ కంపెనీ ఎండీ అమర్‌దీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ముంబైకి వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.