Blood donation | రక్తదానం ప్రాణదానంతో సమానం : ఎమ్మెల్యే రేగా కాంతారావు..

మణుగూరు : రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరు ఆర్టీసీ డిపో ఆవరణలో ఎండీ సజ్జనార్ పిలుపు మేరకు ఆర్టీసీ, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రేగా కాంతారావు ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. లయన్స్‌క్లబ్ మణుగూరు సభ్యులు, శ్రీవిద్య విద్యా సంస్థల విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రక్తదాతలకు పండ్లు, బిస్కెట్లు, జ్యూస్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సిద్దులు, దేవప్ప, జేవీఎస్ చంద్రశేఖర్, టీఎస్ఆర్టీసి డిపో మేనేజర్ విజయ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు కుర్రి నాగేశ్వరరావు, బొలిశెట్టి నవీన్, ముద్దంగుల కృష్ణ, హర్షవర్దన్ నాయుడు తదితరులున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

