పచ్చందాలతో ఆకర్షిస్తున్న పల్లెలుఏటేటా పెరుగుతున్న సాగు విస్తీర్ణంఊరూరా ఏఈవోలు, రైతు వేదికల ఏర్పాటుమత్స్య, జీవాల పెంపకానికి పూర్వవైభవంగ్రామీణ వ్యవస్థకు నూతన ఒరవడిఉపాధి కేంద్రాలుగా మారిన ఊర్లుఖమ్మం వ�
రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంనారు, నాటు లేకుండా వరి సాగు17 వేల ఎకరాల్లో పంట విస్తీర్ణంఅవగాహన పొందుతున్న పొరుగు జిల్లాల రైతులుటీ వెంకటాపురంలో 350 ఎకరాల్లో వరి సాగుఖమ్మం వ్యవసాయం/ కల్లూరు, ఆగస్టు 6: కరివేద �
నూతన జోన్ల వారీగా పోస్టుల విభజనఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్జిల్లాస్థాయి కొలువుల్లో 95శాతం స్థానికులకే..ఉద్యోగుల బదిలీలు, ఉద్యోగోన్నతులు సులభంహర్షం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు మామిళ�
అమలులోకి ఆన్లైన్ విధానంభవనంలో సకల వసతులు.. ఆలనా పాలనకు ఆయమ్మలుఆరోగ్య సంరక్షణకు వైద్యుడు, ఏఎన్ఎం బృందంత్వరలో ప్రారంభోత్సవంకొత్తగూడెం ఆగస్టు 6 : ఎవరో తప్పు చేస్తే చిన్నారులు ఎందుకు శిక్ష అనుభవించాలి? అ�
కలెక్టర్ అనుదీప్ పాల్వంచ రూరల్, ఆగస్టు 6: గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. మండలంలోని ఉల్వనూరులో శు
307 మంది నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాల పంపిణీమాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్రాష్ర్టానికి వెలుగులు పంచే అవకాశం రావడం అదృష్టంప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగామణుగూరు రూరల్, ఆగస్టు 4: బీటీపీఎస్‌లో భూము�
వైరా మున్సిపాలిటీ అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. మేజర్ పంచాయతీగా ఉన్న పట్టణం మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. గతంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న వైరా పట్టణం.. ప్రస్తుతం ప్రగతి పథంలో పయనిస్తున్నది.
తొలిసారి రాష్ట్రస్థాయిలో కౌన్సెలింగ్అర్హతల ఆధారంగా 11 మందికి సివిల్ సర్జన్ హోదా9 మంది ఖమ్మం సర్కారు దవాఖానకే కేటాయింపుసీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన వైద్యులుఖమ్మం సిటీ, జూలై 26 : ఖమ్మం జిల్లా వైద్య �
సమస్యల పరిష్కార వేదికగా రైతువేదికఅన్ని వసతులతో వైకుంఠధామంపల్లెకు ఆకర్షణగా ప్రకృతి వనంకల్లూరు, జూలై 25 : ‘పల్లె ప్రగతి’ బత్తులపల్లి దశను మార్చింది.. వెనుకబాటులో ఉన్న పల్లెను అభివృద్ధి బాట పట్టించింది.. మౌల
మణుగూరు రూరల్, జూలై 25: పార్టీ కార్యక్రమాలను, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు సూచించారు. టీఆర్ఎస్ మణుగూరు మండల యువజన విభాగం అధ్యక్షుడు హర్షనాయుడు అధ్�
రైల్వే బ్రిడ్జి మీదుగా దాటించి పీహెచ్‌సీకి తరలించిన వైద్య సిబ్బందిఅశ్వాపురం, జూలై 23: వాగు ప్రవాహం కారణంగా భద్రాద్రి జిల్లాలో మరో గర్భిణి కూడా ఇబ్బందులు పడిన ఘటన శుక్రవారం జరిగింది. లక్ష్మీదేవిపల్లి మండ�
మాస్కులు ధరించకుంటే జరిమానాలు విధించాలితిరుమలాయపాలెం పర్యటనలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్తిరుమలాయపాలెం, జూలై 22: కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించార