Bhadradri temple | అక్టోబర్ 6నుంచి భద్రాద్రి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు..

భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో అక్టోబర్ 6 నుంచి అక్టోబర్15 వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. 6న అమ్మవారికి ఆదిలక్ష్మి అవతారం, 7న సంతానలక్ష్మి అవతారం, 8న గజలక్ష్మి అవతారం, 9న ధనలక్ష్మి అవతారం, 10న ధాన్యలక్ష్మి అవతారం, 11న విజయలక్ష్మి అవతారం, 12ఐశ్వర్య లక్ష్మి అవతారం, 13న వీరలక్ష్మి, 14న మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు.
ఈ నవరాత్రుల సందర్భంగా ప్రతి రోజు లక్ష్మితాయారమ్మవారి సన్నిధిలో ఉదయం అభిషేకం, సామూహిక కుంకుమార్చన, విశేష దర్భార్ సేవ, నివేదన, మహా మంత్ర పుష్పం, ప్రసాద గోష్టి జరుపుతారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ప్రతి రోజూ శ్రీరామాయణ పారాయణ మహోత్సవాలను చిత్రకూట మండపంలో నిర్వహించనున్నారు.
15 సాయంత్రం 4గంటలకు దసరా మండపంలో శమీపూజ శ్రీరామ లీలా మహోత్సవం జరుపుతారు. అదేరోజు ఉదయం 11.30గంటలకు శ్రీరామాయణ పారాయణ సమాప్తి సందర్భంగా శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. .
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

