bhadrachalam | ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ కు వినతి..

భద్రాచలం: ఆదివాసీ ప్రాంత పర్యటనకు విచ్చేసిన గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ క్రిస్టినా చొంగ్తూను కలిసి ఏజన్సీలోని సమస్యలు పరిష్కరించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ సమన్వయకర్త మడివి నెహ్రూ కోరారు. గురువారం భద్రాచలం విచ్చేసిన కమీషనర్‌కు ఏజన్సీలో ఆదివాసీలు ఎదుర్కోంటున్న సమస్యల గురించి వివరించారు.
ఆదివాసీలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులను నియమించాలని, ఆదివాసీల దినోత్సవాన్ని 9తెగల ఆదివాసీలతో కమిటీ వేసి నిజమైన ఆదివాసీలతోనే నిర్వహించాలని కోరారు. 1/70చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసేలా రెవిన్యూ, పంచాయతీ రాజ్ అధికారులను ఆదేశించాలని కోరారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

