bhadrachalam | అత్యంత వైభవంగా భద్రాద్రి ఆలయంలో శ్రీదేవిశరన్నవరాత్రోత్సవాలు..

భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మి తాయారమ్మ వారు గురువారం మహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. పలు కాలనీల్లో, ఆలయాల్లో, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో అమ్మవారు విశేష రూపాల్లో దర్శనమిచ్చారు. ఉదయం అర్చకులు అమ్మవారిని పంచామృతాలతో, నదీ జలాలతో, పళ్ల రసాలతో అభిషేకం జరిపారు.
మధ్యాహ్నం అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. ఆఖరి రోజు కావడంతో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. సాయంత్రం కోవెల అభిముఖంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య కు దర్భార్ సేవ నిర్వహించారు. శుక్రవారం అమ్మవారు నిజరూప లక్ష్మిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

