INDW vs AUSW : స్వదేశంలో జరుగబోయే వరల్డ్ కప్ ముందు భారత జట్టు వన్డే సిరీస్ కోల్పోయింది. భారీ స్కోర్ల మ్యాచ్‌లో ఓపెనర్ స్మృతి మంధాన (125) విధ్వంసక సెంచరీతో చెరేగినా టీమిండియా ఓడిపోయింది.
INDW vs AUSW : వరల్డ్ కప్ ముందు భారత ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) ఫామ్ కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియాపై రెండో వన్డేలో సూపర్ సెంచరీ బాదిన మంధాన.. మూడో వన్డేలో అర్ధ శతకం కొట్టింది.
INDW vs AUSW : మూడు వన్డేల సిరీస్ ఆఖరి పోరులో ఆస్ట్రేలియా మహిళల జట్టు కొండంత స్కోర్ చేసింది. భారత బౌలర్లను ముప్పతిప్పలు పెడుతూ జార్జియా వొల్(81), ఎలీసా పెర్రీ(68) హాఫ్ సెంచరీతో మెరవగా.. బేత్ మూనీ(138) విధ్వసంక శతకంతో రెచ్
టీమ్ఇండియా మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధాన ఐసీసీ ర్యాంకులలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. ఇప్పటికే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న మంధాన.. తాజాగా టీ20 ర్యాంకులలోనూ టాప్-3క�
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) మూడో సీజన్ మ్యాచ్‌లు మరింత రంజుగా సాగుతున్నాయి. సోమవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై గుజరాత్ జెయింట్స్ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
WPL 2024 | ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ బౌలర్లు రాణించారు. గుజరాత్ జెయింట్స్‌లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ను 152 పరుగుల
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 19 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)పై అద్భుత విజయం సాధించింది. ఆడిన ఐదు మ్యాచ�
WPL 2024, GG vs RCB | మహిళల ప్రీమియర్ లీగ్‌లో వరుసగా నాలుగు పరాజయాల తర్వాత గుజరాత్ జెయింట్స్ ఎట్టకేలకు విజయం రుచి చూసింది. ఆర్సీబీతో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసి 199 పరుగుల భారీ స్కోరు�
WPL 2024, GG vs RCB | ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌లు (ఆర్సీబీతో ప్రస్తుత మ్యాచ్ కాకుండా) నాలుగు మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో ఓడిన గుజరాత్‌కు ఈ మ్యాచ్‌లో గెలవడం అత్యావశ్యకం.
ICC : గబ్బా టెస్టులో వెస్టిండీస్ చిరస్మరణీయ విజయానికి కారణమైన షమర్ జోసెఫ్(Shamar Joseph) ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు. జనవరి నెలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన అతడు 'ప్లేయర్ ఆఫ్ ది మంత్ '(Player Of The Month) అ�