42 శాతం రిజర్వేషన్లతో బీసీలకే నష్టమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు.
BC Reservations | స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ మొదలుకొని బీసీ డిక్లరేషన్ వరకు అడుగడుగునా బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ అసలు వైఖరి అని బీఆర్ఎస్ పార్టీ ధ్వజమెత్తింది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లోకి తీసుకురాలేమని ప్రకటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆగ్రహం వ్యక్తం చేశారు.
BC Reservations | సుప్రీంకోర్టు మార్గదర్శకాల ట్రిపుల్ టెస్ట్ పాసైతేనే తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోటా దక్కుతుందని తెలం గాణకు చెందిన మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి నరహరి స్పష్టంచేశారు.
BC Reservations Bill | స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పంపిన బిల్లులను కేంద్రం తీర స్కరించినట్టు తెలుస్తున్నది. రిజర్వేషన్లపై ఉన్న 50శాతం సీలింగ్ కొర్రీలతో బిల్లు
R Krishnaiah | స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు, కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టాలనే డిమాండ్‌తో భవిష్యత్తు కార్యాచరణ చర్చించడానికి ఆగస్టు 3న రాష్ట్రస్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహి�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల మీద రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీసీ హక్కుల ఉద్యమకారుడు, బీసీ కమిషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు స్పష్టంచేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఎట్టకేలకు స్థానిక స ంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో కదిలిన సర్కార్ ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో శుక్రవా�
స్థానిక సంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ డైలమాలో పడినట్టు తెలుస్తున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంపై ఆర్డినెన్స్ తీ�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇచ్చిన హామీలు �