భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 24 : భద్రాద్రి కొత్తగూడెంలో సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లు అధికారికంగా ఖరారయ్యాయి. ఈ మేరకు నేడో రేపో షెడ్యూల్ విడుదల కానుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే మూడు విడుతల్లో విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎన్నికల విధులను కేటాయించింది. సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి.
– ఎస్టీ జనరల్ 234
– ఎస్టీ మహిళ 226
– ఎస్సీ జనరల్ 2
– ఎస్సీ మహిళ 0
– జనరల్ 5, జనరల్ మహిళ 4
– ఎస్టీ జనరల్ 1,420
– ఎస్టీ మహిళ 1,228
– ఎస్సీ జనరల్ 13,
– ఎస్సీ మహిళ 5
– బీసీ జనరల్ 10
– బీసీ మహిళ 7
– జనరల్ 840
– జనరల్ మహిళ 645.