ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోదాడ పట్టణ పరిధిలోని ప�
భారతీయ జానపద జనజీవన విధానంలో స్త్రీలు కలిసిమెలిసి కష్టసుఖాలను పంచుకోవడం ఒకరికొకరం అన్నచందంగా ఉండటం పరిపాటి. ఏ పండుగ జరుపుకున్నా ఆ సంస్కృతి సాంప్రదాయాలను తరతరాలుగా గ్రామీణ ప్రజలు కొనసాగిస్తున్నారు. దశ�
అర్ధరాత్రి వేళ ఆ దుర్గమ మార్గంలో ఒంటరిగా వెళ్తున్నాడు జాయప. దూరంగా కాగడా వెలుగు కనిపించడంతో, అటువైపుగా మళ్లాడు. కాలి శబ్దం కూడా నియంత్రించుకుంటూ.. వీలైనంత దగ్గరికి వెళ్లాడు. ఆ కాగడా వెలుగులో.. అక్కడి దృశ్య�
తెలంగాణ ప్రాంతంలోనే జరుపుకొనే అతి ముఖ్యమైన పండుగ బతుకమ్మ. ఈ పండుగ తెలంగాణ ప్రజలందరికీ ప్రీతిపాత్రమైనది. భగవంతుణ్ణి పూలతో పూజించటం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆనవాయితీ.
పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాల పట్టుగొమ్మలు. ప్రతి పండుగ వెనుక విశిష్టత, ప్రత్యేకతలు దాగి ఉంటాయి. అది తెలుసుకొని జరుపుకొంటే ఆ ఆనందమే వేరు. పండుగ అంటేనే తల స్నానాలు, కొత్త బట్టలు, పువ్వుల అలంకరణలు పిండి వంట
అనుమకొండలో ఉంటున్న ద్వీపరాజ్య రాకుమారుడు జాయపకు తన తల్లి నలతగా ఉన్నారని తెలిసింది. తల్లి రూపాన్ని తలచుకొంటూ రోదించాడు. కదిలిపోయిన సుబుద్ధి.. వర్తక బిడారుతో ద్వీపరాజ్యం వెళ్లే ఏర్పాటు చేస్తానని చెప్పాడ�
ద్వీపరాజ్య రాకుమారుడు జాయప.. అనుమకొండ చేరి దాదాపు రెండేళ్లు కావస్తున్నది. ఒకనాడు మహాసేనాని మల్యాల చౌండ నగరికి వెళ్లాడు. మాటల మధ్యలో తన తల్లి కొంచెం నలతగా ఉన్నారనీ, తనను తలచుకుంటూ దుఃఖితులవుతున్నారనీ తెల�
ద్వీపరాజ్య రాకుమారుడు జాయప.. అనుమకొండలో ఉంటూ, ఒక్కో యుద్ధకాండనూ నేర్చుకుంటున్నాడు. తన గురువు నాగంభట్టు ద్వారా మిత్రుడు త్రిపుర శెట్టిని కలుసుకున్నాడు. అతను తాళపత్ర ప్రతుల ఉత్పత్తిదారుడు.
ద్వీపరాజ్య రాకుమారుడు జాయప అనుమకొండ జీవితం.. ఒక సామాన్యుడిలా మొదలైంది. మావటి సుబుద్ధితో కలిసి యుద్ధ శిక్షణశాలకు వెళ్తూ, ఒక్కో యుద్ధకాండలో ఆరితేరుతున్నాడు.
ప్రాచీనులు మానవ జీవన విధానాన్ని ఆచార వ్యవహారాలుగా, ప్రకృతితో మమేకమయ్యే పద్ధతులను సంస్కృతీ సంప్రదాయాలుగా తీర్చిదిద్దారు. ప్రకృతితో ఏకమవుతూ పూలనే దైవంగా ఆరాధించే గొప్ప సంస్కృతి మనది.
చౌండ ఇంటినుంచి బయటికి వచ్చిన జాయప.. అనుకోకుండా సుబుద్ధిని కలుసుకున్నాడు. జాయప పెద్దల గుర్తింపులో లేడని గుర్తించిన సుబుద్ధి.. అతణ్ని తన ఇంటికి తీసుకెళ్లాడు.