BOB Festival Offer | గృహ, కారు, వ్యక్తిగత, విద్యా రుణాలపై ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మంగళవారం పండుగ ఆఫర్లను ప్రకటించింది.
Sunny Deol | ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ (Sunny Deol) ప్రస్తుతం ‘గదర్ 2’ (Gadar 2) సినిమా సక్సెస్ను ఆస్వాదిస్తున్నారు. ఇదే సమయంలో సన్నీ డియోల్ ముంబై (Mumbai) జుహు (Juhu)లోని తన విల్లా వివాదంతో సతమతమవుతున్నాడు. దీనిపై తాజా�
బీజేపీ ఎంపీ, నటుడు సన్నీ డియోల్ (Sunny Deol) విల్లాను వేలం వేయనున్నట్లు ఇచ్చిన నోటీసులను బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) ఉపసంహరించుకున్నది. సాంకేతిక కారణాల (Technical reasons) వల్ల నోటీసులను వెనక్కి తీసుకుంటున్నట్లు (withdrawal) ప్రకటించ�
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో (Indore) దారుణం చోటుచేసుకున్నది. పెంపుడు కుక్కల కోసం జరిగిన గొడవ కాల్పులకు దారితీసింది. దీంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు.
దేశవ్యాప్తంగా పసిడి రుణాలు తీసుకునేవారి సంఖ్య భారీగా పెరుగుతుండటంతో వీరికోసం ప్రత్యేకంగా 251 గోల్డ్ లోన్ షాప్స్ను ప్రారంభించింది ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ).
Bank of Baroda | ప్రభుత్వరంగ బ్యాంకులు అంచనాలకుమించి రాణిస్తున్నాయి. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించగా..తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) భారీ లాభాలను గడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్�
దేశీయ అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఫిక్స్డ్ వడ్డీరేటుకు వాహన రుణాలను ఇస్తున్నట్లు ప్రకటించింది. వాహన రుణాలు తీసుకునేవారు ఫిక్స్డ్ వడ్డీరేటుతోపాటు ఫ్లోటింగ్ రేటును కూడా �
ప్రభుత్వరంగ బ్యాంకైన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ).. తెలంగాణ పోలీస్ శాఖతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ మేరకు డీజీపీ అంజనీకుమార్ ఆధ్వర్యంలో ఏడీజీ (స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్) అభిలాష బిస్త్ ఈ ఒప్పందంప�
బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా నియమితులైన దేవదత్త చంద్ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బ్యాంక్ ఎండీ, సీఈవోగా విధులు నిర్వహించిన సంజీవ్ చద్దా ను�
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మార్కెట్ విలువ రూ.లక్ష కోట్లకు చేరుకున్నది. పీఎస్యూ బ్యాంక్ల్లో ఈ మార్క్ను చేరుకున్న రెండవదిగా నిలిచింది.
Bank of Baroda | బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఏటీఎంల నుంచి యూపీఐ ఉపయోగించుకుని నగదు విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం ఇంటర్ఆపరేటబుల్ కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాయిల్ (ఐసీసీడబ్ల్యూ)ను ప్రారం
బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.4,775.33 కోట్ల నికర లాభాన్ని గడించింది.