BRSV | ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
గత లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చారు. 35 శాతం మంది ఓటర్లు ఆ పార్టీకి మద్దతు పలికారు. వీళ్లేదో కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశపడ్డా
Harish Rao | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చెత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన చెత్త వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
తెలంగాణ వాదులు భయపడుతున్నదే నిజం అవుతున్నదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. తెలంగాణ హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఏపీకి దారాదత్తం చేస్తున్నదని విమర్శించారు.
KTR | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ , తెలంగాణ ముఖ్యమంత్రులతో పాటు మంత్రుల�
పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు (Banakacherla) విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. బనకచర్లపై చర్చించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
చంద్రబాబు ఓవరాక్షన్ వల్లే బనకచర్ల ప్రాజెక్టు వివాదాస్పదంగా మారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ వ్యాఖ్యానించారు. ఏపీలోని కరువు ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయకుం�
బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి లాభం కన్నా నష్టమే ఎక్కువ అని ఏపీ రైతు సంఘం నేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర్రావు స్పష్టం చేశారు.
Harish Rao | నాడైనా నేడైనా తెలంగాణ ప్రయోజనాల ముందు పదవులు బీఆర్ఎస్కు తృణప్రాయం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. బనకచర్లతో ఏపీ అప్పనంగా నీళ్ళు దోచుకుపోతా అంటే చూస్తూ ఊరుకోం అని ఆయ�
బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తానన్న సీఎం ఇంకా తీసుకెళ్లలేదని విమర్శించారు. జూలై 8 లోప�
Harish Rao | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మధ్య ఉన్న లవ్ ఏంది..? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫెవికాల్ బంధమేంటో అర్థమ
Harish Rao | కేసీఆర్ వాటర్ మ్యాన్ అయితే.. రేవంత్ రెడ్డి వాటా మ్యాన్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అదృష్టం బాగుండి సీఎం అయ్యావు, ఐదేళ్లు ఉండు.. మంచిగ చేయి అని హరీశ్‌రావు సూచించారు.