Bajaj Bikes - Flipkart | ఇక నుంచి ఆన్ లైన్ లో ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ద్వారా తమ బ్రాండ్ మోటారు సైకిళ్లు కొనుగోళ్లు చేయొచ్చునని బజాజ్ ఆటో శుక్రవారం ప్రకటించింది.
Jupiter 125 CNG | బజాజ్ ఆటో బాటలోనే మరో టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ పయనిస్తోందని వార్తలొచ్చాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ.. సీఎన్జీ పవర్డ్ జూపిటర్-125 ఆవిష్కరణకు కసరత్తు చేస్తుందని ఆ వార్తల సమాచారం.
ఫ్రీడమ్ 125 పేరుతో తొలి సీఎన్జీ మోటారు సైకిల్ ఆవిష్కరించిన బజాజ్ ఆటో.. త్వరలో `క్యూట్ సీఎన్జీ (Qute CNG)’ ఆటో టాక్సీ (Auto Taxi) ని మార్కెట్లోకి తేనున్నట్లు తెలిపింది.
మార్కెట్లోకి నయా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది బజాజ్ ఆటో. చేతక్ 2901 పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ ధర రూ.95,998గా నిర్ణయించింది. ఈ ధరలు బెంగళూరు షోరూంనకు సంబంధించినవి.
Bajaj Chetak 2901 | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘బజాజ్ ఆటో (Bajaj Auto)’ తన.. చేతక్ 2901’ అనే పేరుతో కొత్త ఈవీ స్కూటర్‌ను శుక్రవారం దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది.
దేశీయ మార్కెట్‌కు నయా పల్సర్ బైకును పరిచయం చేసింది బజాజ్ ఆటో. పల్సర్ ఎన్ఎస్400 జెడ్ పేరుతో విడుదల చేసిన ఈ బైకు ప్రారంభ ధర రూ.1.85 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
Bajaj CNG Bike | పర్యావరణ పరిరక్షణతోపాటు ఫ్యుయల్ ఎఫిషెన్సీ కోసం సీఎన్జీ ఫ్యూయల్ మోటార్ సైకిల్ తయారు చేస్తున్నట్లు బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ చెప్పారు. జూలైలో మార్కెట్లో ఆవిష్కరిస్తామన్నారు.
బజాజ్ ఆటో కర్బన ఉద్గారాల నియంత్రణకు మార్కెట్లోకి వచ్చే జూన్ నాటికి ప్రపంచంలోకెల్లా తొలి సీఎన్జీ మోటారు సైకిల్ ఆవిష్కరిస్తుందని సంస్థ ఎండీ రాజీవ్ బజాజ్ చెప్పారు.
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో..అప్‌గ్రేడ్ చేసిన పల్సర్ ఎన్ఎస్ మాడల్‌ను పరిచయం చేసింది. 2024 సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన ఎన్200, ఎన్160, ఎన్ఎస్125 మాడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Bajaj Chetak EV Scooter | ప్రముఖ టూ వీలర్స్ తయారీ కంపెనీ బజాజ్ ఆటో (Bajaj Auto) దేశీయ మార్కెట్లో శుక్రవారం న్యూ వర్షన్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించనున్నది.