స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. మధ్యంతర బెయిల్‌పై ఉన్న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు సోమవారం సాధారణ బ�
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు (IRR) కేసులో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్‌కు పిటిషన్ వేసిన చంద్రబాబుకు మరోసారి నిరాశే ఎదురైంది. బెయిల్ పిటిషన్‌పై విచారణను వచ్చే నెల 8కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్‌కు పిటిషన్ వేసిన చంద్రబాబుకు మరోసారి నిరాశే ఎదురైంది. బెయిల్ పిటిషన్‌పై విచారణను వచ్చే నెల 8కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
ఫైబర్‌నెట్ కేసులో (Fibernet case) ముందస్తు బెయిల్‌కు పిటిషన్ వేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) మరోసారి నిరాశే ఎదురయింది. బెయిల్ పిటిషన్‌పై విచారణను వచ్చే నెల 8వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
Chandrababu | స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్‌లో (Skilla Scam) అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబాకు (Chandrababu) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (AP High court) ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి దాఖలు చేసిన మూడు ముందస్తు బ�
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌కు స్వల్ప ఊరట లభించింది. అక్టోబరు 4వ తేదీ వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఫైబర్గ్రిడ
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు రాజశేఖర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డికి నిరాశ ఎదురైంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణను జూన్ 5కు వాయిదా వేస్త�