e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Tags Bail petition

Tag: bail petition

రఘురామ బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ

రఘురామ బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ | నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరుగనుంది.

కౌంటర్‌ దాఖలుకు 26 వరకు ఏపీ సీఎం జగన్‌కు సీబీఐ కోర్టు గడువు

కౌంటర్‌ దాఖలుకు గడువు | అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టు ఇవాళ విచారణ జరిపింది. కౌంటర్‌ దాఖలుకు జగన్‌, సీబీఐ గడువు కోరడంతో ఈ నెల 26 వరకు దాఖలు చేసేందుకు కోర్టు చివరి అవకాశం ఇచ్చింది.

ఎంపీ రఘురామ బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా

విచారణ వాయిదా | పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ఈ ఉదయం 11 గంటల వరకు విచారణ కొనసాగింది. ఇరుపక్షాల వాదనలు ఉన్న న్యాయమూర్తి విచారణను 12 గంటలకు వాయిదా వేశారు.

ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై నేడు విచారణ

జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై నేడు విచారణ | అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌కు బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో నేడు విచారణ జరగనుంది.

ఎంపీ రఘురామ బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ

ఎంపీ రఘురామ బెయిల్‌ పిటిషన్‌పై | పశ్చిమగోదావరి నర్సాపురం వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణ జరుపనుంది.

జగ‌న్‌ బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై కోర్టు విచారణ

జగ‌న్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ | ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిపింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ సమయం కోరింది. దీంతో సీబీఐ కోర్టు కేసు విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది.