కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ కొనసాగింపు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై బుధవారం కూడా విచారణ జరగనున్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై బుధవారం కూడా విచారణ జరగనున్నది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవిత తనకు బెయిల్ ఇవ్వాలంటూ సీబీఐ ప్రత్యేక కోర్టును కోరిన విషయం తెల్సిందే. కవిత పిటిషన్‌పై విచారణ మంగళవారం కొనసాగింది. కవిత తరఫు న్యాయవాది రాణా వాదనలు వినిపించారు.
కస్టడీని పొడిగించాలని ఈడీ తరఫు న్యాయవాది కోరారు. ఈడీ అభ్యర్థన మేరకు మే 7వ తేదీ వరకు కవిత కస్టడీని పొడిగించారు. కవిత కస్టడీ పొడిగింపుపై సీబీఐ, ఈడీలు న్యాయస్థానంలో అప్లికేషన్ దాఖలు చేశాయి. కేసు దర్యాప్తు పురోగతి వివరాలను కోర్టుకు అందజేశారు. 60 రోజుల్లో కవిత అరెస్టుపై చార్జిషీటు సమర్పిస్తామని ఈడీ తెలిపింది. విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. బుధవారం మధ్యాహ్నం రెండుగంటలకు వాదనలు వింటామని చెప్పింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
Loksabha Elections | ఢిల్లీని పట్టినోడే బాద్షా.. జాతీయ పార్టీలతో కలబడితేనే తెలంగాణ నిలబడేది!
Horoscope | 28-11-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
చంపేయండి.. బెయిల్ ఇప్పిస్తా!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

