71వ జాతీయ అవార్డ్స్‌లో ‘బేబీ’ సినిమా రెండు కేటగిరీల్లో అవార్డులను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌గా చిత్ర దర్శకుడు సాయిరాజేష్, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్‌గా పీవీఎన్ఎస్ రోహిత్
‘బేబీ’ చిత్రం కథానాయిక వైష్ణవి చైతన్య కెరీర్‌ను మలుపుతిప్పింది. ఈ సినిమాలో ఆమె అభినయానికి మంచి ప్రశంసలు దక్కాయి. ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వరించింది. ప్రస్తుతం సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉంట�
ఇటీవల జరిగిన ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డుల్లో ‘బేబీ’ చిత్రం ఐదు అవార్డులను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం చిత్ర బృందం పాత్రికేయులతో ముచ్చటించింది.
Filmfare Awards 2024 | టాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024(Filmfare Awards 2024) పురస్కారాల వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ అవార్డుల్లో తెలంగాణ నేపథ్యంలో వచ్చిన బ�
Baby Movie Director | ఆనంద్ దేవరకొండ, వైష్ణవి జంటగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం బేబి. ఈ చిత్రం ఎంతంటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను మరోసారి నిరూపించుక�
తన కథను కాపీకొట్టి దర్శకుడు సాయిరాజేష్ ‘బేబీ’ సినిమా తీశాడని, ఆయన చేసిన మోసం..దానికి సంబంధించిన సాక్ష్యాలను బేబీ లీక్స్ పేరుతో పుస్తకరూపంలో తీసుకొచ్చానని చెప్పారు శిరిన్ శ్రీరామ్. ఆయన దర్శకత్వం వహి�
Baby Movie | ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బేబీ. ‘కలర్ ఫొటో’ వంటి సినిమాకి కథ అందించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
‘బేబీ’ ఫేం ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి మరో సినిమా చేయనున్నారు. ‘బేబీ’ చిత్ర దర్శకుడు సాయిరాజేశ్ ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు అందించడంతోపాటు ఎస్కేఎన్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Baby Movie | ఈ మధ్య కాలంలో ఒక సినిమా వీక్ ఆడితే చాలు అదో పెద్ద సంచలనం. ఇక రెండు వారాలు ఆడిందంటే అది బంపర్ హిట్టే. పెద్ద పెద్ద సినిమాలు సైతం ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయి. అయితే చిన్న సినిమాగా విడుదలైన బేబి మాత్�
Baby Movie | చిన్న సినిమాగా రిలీజై ఊహించని రేంజ్లో కోట్లు కొల్లగొట్టింది బేబి సినిమా. వంద కోట్ల సమీపంలో ఆగి.. కంటెంట్‌తో వస్తే కలెక్షన్లు అడ్డేది అని ప్రూవ్ చేసింది. నిర్మాత ఎస్కేఎన్కు ఈ సినిమా కళ్లు చెదిరే
తెలుగు చిత్రసీమలో డ్రగ్స్ కేసు మళ్లీ కలకలం సృష్టించింది. సినీ నటుడు నవదీప్‌తోపాటు షాడో సినిమా నిర్మాత ఉప్పల పాటి రవి పేరు కూడా తాజాగా తెరపైకి వచ్చింది.
Drugs Case | ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అందుకున్న చిత్రం బేబి. అయితే, ఈ చిత్రం వివాదంలో చిక్కుకున్నది. ఈ చిత్రంపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం ఆగ్రహం వ్యక�