Filmfare Awards 2024 | ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 తెలుగు విజేతలు వీళ్లే
Filmfare Awards 2024 | టాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024(Filmfare Awards 2024) పురస్కారాల వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ అవార్డుల్లో తెలంగాణ నేపథ్యంలో వచ్చిన బలగం సినిమాతో పాటు దసరా, బేబీ సినిమాలు సత్తా చాటాయి.
Filmfare Awards 2024 | టాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024(Filmfare Awards 2024) పురస్కారాల వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ అవార్డుల్లో తెలంగాణ నేపథ్యంలో వచ్చిన బలగం సినిమాతో పాటు దసరా, బేబీ సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ చిత్రంగా బలగం, దసరాలో నటనకు గాను బెస్ట్ హీరోగా నాని, ఉత్తమ దర్శకుడిగా వేణు యేల్డండి నిలిచారు. ఇక ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న విజేతలు చూసుకుంటే..
ఉత్తమ చిత్రం: బలగం
ఉత్తమ దర్శకుడు: వేణు ఎల్దండి (బలగం)
ఉత్తమ నటుడు: నాని (దసరా)
ఉత్తమ నటి: కీర్తి సురేష్ (దసరా)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యూవ్ (హాయ్ నాన్న)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): బేబి
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నవీన్ పోలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి), ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ)
ఉత్తమ నటి (క్రిటిక్స్): వైష్ణవి చైతన్య (బేబి)
ఉత్తమ సహాయ నటుడు: రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)
ఉత్తమ సహాయ నటి: రూపలక్ష్మి (బలగం)
ఉత్తమ సంగీత దర్శకుడు: విజయ్ బుల్గానిన్ (బేబి)
ఉత్తమ గేయ రచయిత: ఆనంత్ శ్రీరామ్ (బేబి – ఓ రెండు ప్రేమ మేఘాలిలా)
ఉత్తమ గాయకుడు: శ్రీరామచంద్ర (బేబి – ఓ రెండు ప్రేమ మేఘాలిలా)
ఉత్తమ గాయని: శ్వేత మోహన్ (సార్ – మాస్టారు మాస్టారు)
ఉత్తమ నృత్య దర్శకుడు: ప్రేమ్ రక్షిత్ (దసరా – ధూమ్ ధామ్ దోస్తాన్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సత్యన్ సూరన్ (దసరా)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కొల్ల అవినాష్ (దసరా)
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

