Azam Khan |ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ నిర్ణయంతో 1977 నుంచి రామ్‌పూర్ అసెంబ్లీ ఎన్నికల్లో విరాజిల్లిన సమాజ్‌వాదీ పార్టీ నేత అజామ్ ఖాన్ కుటుంబం.. 45 ఏళ్ల రాజకీయ చరి�
సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, రాంపూర్ ఎమ్మెల్యే ఆజంఖాన్ శాసనసభ సభ్యత్వం రద్దయింది. 2019 విద్వేష ప్రసంగం కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకు మూడేండ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఆజంఖాన్ శాసనసభ సభ్య�
విద్వేష ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేత ఆజంఖాన్‌కు మూడేండ్ల జైలు శిక్షపడింది. ఈ మేరకు రాంపూర్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. రూ.25వేల జరిమానా కూడా విధించింది. హయ్యర్ కోర్టులో అప్పీల్ చేస�
2017లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్పీ నేత ఆజం ఖాన్‌పై 90కు పైగా కేసులు నమోదయ్యాయి. భూ ఆక్రమణ కేసులో అరెస్టైన ఆయన రెండేళ్లపాటు జైలులో ఉన్నారు.
ఇటీవలే జైలు నుంచి విడుదలైన సమాజ్‌వాదీ కీలక నేత ఆజంఖాన్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన్ను ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేర్పించారు. ఛాతీ నొప్పి రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయని
రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అధ్యక్షతన ఆదివారం ఓ కీలక భేటీ జరిగింది. ఈ భేటీకి ఆ పార్టీ సీనియర్ నేత, ఇటీవలే జైలు నుంచి విడుదలైన ఆజంఖాన్ డుమ్మా కొట్
సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్‌పై సొంత పార్టీ నేత ఆజంఖాన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. సొంత మనుషులే మోసం చేశారంటూ ఫైర్ అయ్యారు. సొంత మనుషులే తనపై విషం చిమ్మారని కూడా మండిపడ్డారు. జైలు నుంచి విడుద�
లక్నో : సమాజ్‌వాది పార్టీ నేత, ఎమ్మెల్యే ఆజంఖాన్ శుక్రవారం సీతాపూర్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు రాంపూర్ సరిహద్దుల వద్దకు చేరుకున్న ఆయనకు పలువురు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన ఇంటికి చేరుకోను�
న్యూఢిల్లీ: చీటింగ్ కేసులో సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌కు ఇవాళ సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరీ చేసింది. రెగ్యులర్ బెయిల్‌పై తుది నిర్ణయం వెలుబడే వరకు ఆజంఖాన్ తాత్కాలిక బెయిల్‌పై రిలీజ్ �
ఆజంఖాన్ సమాజ్‌వాదీ నుంచి జంప్ చేస్తున్నారా? కొన్ని రోజుల పరిణామాలను చూస్తుంటే ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన, శివపాల్ యాదవ్ కలిసి ఓ కొత్త పార్టీ స్థాపించనున్నారని కూడా వ�
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి దీటైన పోటీ ఇచ్చిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) దాని మిత్రపక్షాలు 125 స్ధానాలకు పరిమితమయ్యాయి. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కర్హాల్ అసెంబ్లీ స్ధానం నుంచి ఆ పార్టీ సీనియ