e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Tags Azam khan

Tag: Azam khan

ఎస్పీ నేత అజంఖాన్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం

సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అజం ఖాన్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా త‌యారైంది. ప్ర‌స్తుతం ఆయ‌న ల‌క్నోలోని మేదంత ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నాడు. ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో వైద్యులు ఆయ‌న‌కు ఆక్సిజన్ సపోర్ట్‌లో ఉంచారు.

ఎస్పీ నేత ఆజంఖాన్‌, కుమారుడు అబ్దుల్లాకు క‌రోనా.. జైలు నుంచి ద‌వాఖాన‌కు

ఆజంఖాన్‌| సమాజ్‌వాదీ పార్టీ సీనియ‌ర్ నాయకుడు ఆజంఖాన్, అతని కుమారుడు అబ్దుల్లాఖాన్‌కు కరోనా సోకడంతో వారిని జైలు నుంచి చికిత్స కోసం ద‌వాఖాన‌కు తరలించారు.